2024 Mercedes-Benz GLA, Exclusive Vehicle: లగ్జరీ కార్లకి ఫేమస్ అయిన Mercedes-Benz దాని కొత్త 2024 GLA మోడల్ ని విడుదల చేసింది, ఆ వెహికల్ గురించి మరిన్ని వివరాలు మీకోసం.
కొత్త 2024 Mercedes-Benz GLA పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లలో మార్కెట్ లోకి వచ్చింది మరియు AWD ఆప్షన్ తో దాని సెగ్మెంట్ లో ఏకైక డీజిల్ కారు ఇది. ఈ వెహికల్ యొక్క ఫీచర్స్, పెర్ఫార్మన్స్, స్పేస్, కంఫర్ట్, మైలేజ్, టాప్ స్పీడ్ మరియు కారు గురించిన అన్ని ఇతర వివరాల గురించి ఇపుడు చూద్దాం.
2024 Mercedes-Benz GLA
2024 Mercedes-Benz GLA: కొత్త GLA ప్రోగ్రెసివ్ లైన్ మరియు AMG లైన్ వేరియంట్‌ల తో విడుదల అయింది. ఈ మోడల్స్ ధర 50 – 55 లక్షల INR వరకు ఉంటాయి. ఈ కార్ పూర్తిగా కొత్త ఇంటీరియర్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్స్, పెర్ఫార్మన్స్, స్పేస్, కంఫర్ట్, మైలేజ్, టాప్ స్పీడ్ మరియు కారు గురించిన అన్ని ఇతర వివరాల గురించి ఇపుడు చూద్దాం.
2024 Mercedes-Benz GLA Exterior
-ముందు భాగంలో DRLలతో కూడిన కొత్త స్మార్ట్ ఆటో-డిమ్మింగ్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.
-వెనుక మరియు ముందు బంపర్, వీల్స్ మరియు టెయిల్ లైట్స్ పూర్తిగా కొత్తగా డిజైన్ చేసారు.
-బ్లైండ్ స్పాట్ అసిస్ట్ కొత్తగ యాడ్ చేసారు.
-డైమెన్షనల్‌గా మునుపటి మోడల్‌తో సమానంగా ఉంటుంది, కానీ దాని సెగ్మెంట్ లో విశాలమైనది, ఎత్తైనది మరియు పొడవైన వీల్‌బేస్‌తో ఉంటుంది.
-బూట్ స్పేస్ 425 లీటర్లు, దాని క్లాస్ లో అతి చిన్నది, కానీ హ్యాండ్స్-ఫ్రీ ఓపెనింగ్ ఆప్షన్ ఉంది.
2024 Mercedes-Benz GLA Interior
-మరింత స్టోరేజ్ తో సెంటర్ కన్సోల్ డిజైన్ చేయబడింది.
-రెండు 10.25 ఇంచ్ స్క్రీన్‌లతో న్యూ జనరేషన్ MBUX NT7 వస్తుంది.
-3D మ్యాప్స్ మరియు వాయిస్ రికగ్నిషన్‌తో మెరుగైన పెర్ఫార్మన్స్ తో వస్తుంది.
-ముఖ్యమైన ఫంక్షన్లకు డైరెక్ట్ యాక్సెస్ కోసం MBUX జీరో లేయర్ ఆప్షన్ వస్తుంది.
-10 మోడ్స్ తో 64-కలర్ యంబిఎంట్ లైటింగ్ వస్తుంది.
-వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
-కార్ పార్క్ చేసినప్పుడు వినోదం కోసం మొబైల్ గేమింగ్ కన్సోల్ మరియు 360° కెమెరా అందుబాటులో ఉంది.
-రిమోట్ కీ మానేజ్మెంట్ కోసం డిజిటల్ కీ హ్యాండోవర్.
2024 Mercedes-Benz GLA Variant Details
-ప్రోగ్రెసివ్ లైన్ మరియు AMG లైన్ ట్రిమ్‌లలో
అందుబాటులో ఉంది.
-ప్రోగ్రెసివ్ లైన్ లో పెట్రోల్ మరియు డీజిల్ వేరియాన్ట్స్ లో అందుబాటులో ఉంది; AMG లైన్ డీజిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
-ప్రోగ్రెసివ్ లైన్ హారిజాన్తాల్ స్లాట్‌లతో కొత్త గ్రిల్‌తో వస్తుంది, అయితే AMG లైన్ గ్రిల్‌పై క్రోమ్ పిన్‌లతో స్పోర్టియర్ రూపాన్ని కలిగి ఉంది.
-AMG లైన్ స్పోర్టియర్ వీల్స్, ట్విన్ ఫోర్ ఎగ్జాస్ట్‌లు మరియు కార్బన్ ట్రిమ్ అలాగే, ప్రోగ్రెసివ్ లైన్ ఇల్యూమినేటెడ్ స్టార్ ప్యాటర్న్ మరియు కంఫర్ట్ సీట్స్ తో వస్తుంది.
2024 Mercedes-Benz GLA Safety Features
-ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, TPMS, పేడిస్ట్రయిన్ ప్రొటెక్షన్ సిస్టం, ఆల్-వీల్ డ్రైవ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, 360° కెమెరా, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ మరియు పార్క్‌ట్రానిక్‌తో యాక్టివ్ పార్క్ అసిస్ట్.
2024 Mercedes-Benz GLA Interior Comfort and Features
-ప్రోగ్రెసివ్ లైన్‌లో మాకియాటో బీజ్ లేదా బ్లాక్ అప్హోల్స్టరీ మరియు AMG లైన్‌లో బ్లాక్ ఆర్టికో మరియు మైక్రోఫైబర్ ఒప్షన్స్ తో కూడిన హై-క్వాలిటీ మెటీరియల్స్ తో వస్తున్నాయి.
-రియల్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, AMG లైన్‌లో నాపా లెదర్, ప్రోగ్రెసివ్ లైన్‌లో కంఫర్ట్ సీట్లు.
-డ్రైవర్ మరియు ప్రయాణీకులకు మెమరీ ఫంక్షన్, నడుము సపోర్ట్ మరియు లాంగ్ జర్నీస్ కి సీట్ యాక్టివేషన్ ఫంక్షన్.
-బ్లైండ్‌లతో కూడిన రెండు-ప్యానెల్ సన్‌రూఫ్, అడ్జస్ట్ చేయగల సీట్ బెల్ట్ ఎత్తు, ఆటో-డిమ్మింగ్ మిర్రర్స్ మరియు ఇల్యూమినేటెడ్ వానిటీ మిర్రర్‌లు.
2024 Mercedes-Benz GLA Driving Experience
-190 PS మరియు 400 Nm టార్క్‌తో 2.0L టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 7.5 సెకన్లలో 0-100 km/h వెళ్తుంది.
-8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్.
-2,000 RPM తర్వాత స్పోర్టి ఇంజిన్ సౌండ్, 1,000 RPM నుండి స్ట్రాంగ్ టార్క్ డెలివరీ ఇస్తుంది.
-ఆఫ్-రోడ్ మోడ్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లు వున్నాయి.
-ఫ్యూయల్-ఎఫిసీఎంసీ సిటీలో 13-14 km/l మరియు హైవేపై 18.9 km/l కంటే ఎక్కువ.
-గట్టి సస్పెన్షన్, కొంచెం ఇంజిన్ సౌండ్ చేస్తున్నప్పటికీ, ఆల్-వీల్ డ్రైవ్‌తో మంచి గ్రిప్ మరియు కంట్రోల్ ఇస్తుంది.
2024 Mercedes-Benz GLA Pricing
-వివిధ వేరియంట్‌ల కోసం 49 నుండి 54 లక్షల రూపాయల వరకు ధరలు అంచనా వేయబడ్డాయి.
GLA ఒక ప్రీమియం, అత్యాధునికమైన డిజైన్‌ను అందజేస్తుంది. ఫీచర్స్, లేటెస్ట్ టెక్నాలజీ మరియు సేఫ్టీ ఫీచర్స్ తో లోడ్ చేయబడింది. దాని సెగ్మెంట్ కంటే పెద్దది, ఎక్కువ ప్రీమియం కారులా అనిపిస్తుంది.
మొత్తంమీద, ఫేస్‌లిఫ్టెడ్ GLA 220d AMG లైన్ పెర్ఫార్మన్స్, కంఫర్ట్ మరియు లేటెస్ట్ ఫీచర్‌లపై ఫోకస్ పెట్టి కాంపాక్ట్, ప్రీమియం SUV కోసం చూస్తున్న వారికి అద్భుతమైన ప్యాకేజీని అందిస్తుంది.
Discover the dynamics of the new GLA.
Special thanks to President, CREDAI-Agra Chapter for being a part of in our event.#Mercedesbenzindia #MBSilverArrows #StarShowcase #StarRendezvous #30YearsofMercedesBenz #MercedesBenzGLA #NewGLA pic.twitter.com/WAKuCyPiAr
— Mercedes-Benz SA (@MB_SilverArrows) February 16, 2024
2024 Mercedes-Benz GLA Specifications:
Engine | 2.0L Turbo Diesel |
---|---|
Power | 190 PS |
Torque | 400 Nm |
Transmission | 8-speed Dual-Clutch Transmission |
0-100 km/h | 7.5 seconds |
Fuel Efficiency | 18.9 kmpl |
Drive Type | All-Wheel Drive (AWD) |
Colors Available | Spectral Blue, Iridium Silver, Mountain Gray, Polar White, Cosmos Black |
Interior Material | Artico Leather, Microfiber, Napa Leather (AMG Line) |
Seating Capacity | 5 |
Boot Space | 425 liters |
Wheelbase | Longest in segment |
Safety Features | 7 Airbags, Active Brake Assist, TPMS, Blind Spot Assist, 360° Camera, Adaptive Highbeam Assist |
Infotainment | MBUX NT7 with Twin 10.25-inch Screens, 64-color Ambient Lighting, Wireless Android Auto & Apple CarPlay |
Other Features | Digital Key Handover, Active Park Assist, Parktronic, Voice Recognition, Mobile Gaming Console, 3D Maps |
Steering Wheel | Flat Bottom (AMG Line), Round (Progressive Line), Leather Wrapped |
Wheels | 18-inch Alloys (Progressive Line), 19-inch Diamond Finish (AMG Line) |
Exhaust | Twin Four Exhaust (AMG Line), Twin Four Exhaust with Garnish (Progressive Line) |
2024 Mercedes-Benz GLA
Comments are closed.