5000 Rupees For Women: మహిళలకు ఇకపై రూ.5,000, ఆ పార్టీ హామీ! ఎప్పటి నుండో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ మహిళా జనాభాకు అద్భుతమైన వార్త అందించారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల.

5000 Rupees For Women: మహిళలకు గొప్ప శుభవార్త. నెలకు రూ.5,000 ఇస్తామని ప్రటకించిన ప్రభుత్వం. మహిళలకు ప్రతి నెల రూ.5,000కు అందిస్తామని అంటున్న ప్రభుత్వం. మరి ఇంతకీ ఏ పార్టీ ఈ హామీని ఇచ్చింది? ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ మహిళా జనాభాకు అద్భుతమైన వార్త అందించారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ షర్మిల. మహిళలకు ఇది అద్భుతమైన వార్త. ఆంధ్రప్రదేశ్‌లో తాను ఎన్నికైతే మహిళలకు ఏం చేస్తానంటూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. అదే సమయంలో, ఇందిరా గాంధీ దేశంలో మహిళా విముక్తికి మూలస్తంభంగా పరిగణించబడుతుంది అని అంటూ మహిళల గురించి షర్మిల చెప్పుకొచ్చింది.

అనంతపురం జిల్లాలో న్యాయసాధన సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిబద్ధత చేసింది. ఏపీలో తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల ఈ హామీని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద మహిళలకు ఇందిరమ్మ అభయం పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

నిరుపేద మహిళలందరికీ సాధికారత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.కోటి ఇస్తామని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతి పేద మహిళకు నెలకు రూ.5,000ఇస్తామని హామీ ఇచ్చారు.

మహిళా దినోత్సవం నాడు వైఎస్ షర్మిల.. ఈ మహిళలకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తోందని ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాలో న్యాయసాధన సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా చెప్పింది. ఏపీలో తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల ఈ హామీని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద మహిళకు ఇందిరమ్మ అభయం పేరుతో నెలకు ఐదు వేల రూపాయలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం కోసం షర్మిల ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నంలో జరిగే సభకు అతిథిగా హాజరుకానున్నారు.  మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే మహిళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను అందిస్తున్నారు. 18 వేలకు పైగానే అందిస్తున్నారు. అలాగే రేపు మార్చి 10న మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.. ఏ స్థాయిలో హామీలు ఇస్తారో చూడాలి.

5000 Rupees For Women

 

 

 

Comments are closed.