Telugu Mirror : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల భారీ బదిలీలు చర్చనీయాంశంగా మారాయి.
బదిలీ చేసే అధికారుల వివరాలను చూద్దాం..
- అన్నమయ జిల్లా కలెక్టర్ – అభిషిక్త్ కిషోర్.
- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ – మంజీర్ జిలానీ.
- తిరుపతి జిల్లా కలెక్టర్ – లక్ష్మీ షా.
- నంద్యాల జిల్లా కలెక్టర్ – కె. శ్రీనివాసులు.
- పార్వతీపురం మన్యం జాయింట్ కలెక్టర్ – డాక్టర్ BR అంబేద్కర్.
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ – శ్రీకేష్ లఠ్కర్ బాలాజీరావు .
- జివిఎంసి అదనపు కమిషనర్ – విశ్వనాథన్.
- హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ – రమణారెడ్డి
- శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ – తమీమ్ అన్సారియా.
- పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ – ఇలకియా
Also Read : AP Government : ఈ నెల 31న మంత్రులతో సీఎం జగన్ సమావేశం, మరి ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయం తీసుకుంటారా?
- కాకినాడ జాయింట్ కలెక్టర్ – ప్రవీణ్ ఆదిత్య
- ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ – రోణంకి గోపాలకృష్ణ
- అదనపు డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్‌మెంట్ – గోవిందరావు
- డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ – రోణంకి కూర్మనాథ్
- విశాఖ జాయింట్ కలెక్టర్ – మయూర్ అశోక్
- విజయనగరం జాయింట్ కలెక్టర్ – కార్తీక్ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా
- APUFIDC మేనేజింగ్ డైరెక్టర్ – హరిత
- నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ – ఆదర్శ్ రాజేంద్రన్
- తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ – అదిత్ సింగ్
- పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ కార్యదర్శి – రేఖారాణి
వీరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.