BYD Seal, Extraordinary Sedan: BYD కంపెనీ మరో కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది, దాని వివరాలు మీ కోసం.

BYD Seal, Extraordinary Sedan

BYD Seal, Extraordinary Sedan

BYD Seal: BYD ఇ-సీల్ అనేది భారతదేశంలో ప్రారంభించబడిన ఎలక్ట్రిక్ వెహికల్. ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది మరియు ఇప్పుడు ఆఫీసియల్ గ మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. BYD కంపెనీ ఈ వెహికల్ ని 3 వేరియంట్‌లలో అందుబాటులోకి తీస్కొని వస్తుంది: డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫార్మన్స్. సేఫ్టీ పరంగా ఇది ADAS లెవెల్ 2 మరియు సెక్యూర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఇది పనోరమిక్ గ్లాస్ రూఫ్ మరియు వెంటిలేటెడ్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది.

BYD Seal Exterior

కారు వెనుక భాగంలో పూర్తి LED టెయిల్ ల్యాంప్ డిజైన్‌తో చాలా ఆకర్షణీయం గ ఉంది, ఇందులో 400-లీటర్ బూట్ స్పేస్‌తో పాటు ఎక్స్ట్రా కంపార్ట్‌మెంట్ ఉంటుంది. టెయిల్‌గేట్ ఈజీ గ ఉండటం కోసం ఎలక్ట్రికల్ గ ఆపరేట్ చేయబడుతుంది. ఫంక్షనల్ డిఫ్యూజర్, పార్కింగ్ సెన్సార్స్, రివర్సింగ్ లైట్స్ మరియు వెనుక రిఫ్లెక్టర్లు కూడా ఉన్నాయి.

BYD Seal Dimensions

కారు 19-ఇంచ్ బ్లేడ్ హబ్ వీల్స్‌తో అమర్చబడి, నాచ్‌బ్యాక్ షేప్ తో వస్తుంది, ఇది 4,800 మిమీ పొడవు తో పొడవైన బాడీ మరియు 2,920 మిమీ వీల్‌బేస్‌ను అందిస్తుంది, ఇది తగినంత ఇంటీరియర్ స్పేస్‌ను అందిస్తుంది. కారులో వాటర్ డ్రాప్ ORVM, BYD లోగో మరియు మిర్రర్స్ పై 360-డిగ్రీ కెమెరాలు ఉన్నాయి.

BYD Seal Interior

ఈ కారు విశాలమైన ఇంటీరియర్‌ను అందిస్తుంది, వెనుక వైపున విశాలమైన బెంచ్, ముగ్గురు ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది. సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే బ్లాక్ కలర్ సీట్స్ ఈ వెహికల్ లో వస్తాయి. ఫ్రంట్ సీట్స్ స్పోర్ట్-టైప్ సీట్స్ మరియు సౌకర్యవంతమైన కుషనింగ్‌తో ఉంటాయి. ఈ కారులో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, NFC ట్యాగ్, 10.25-అంగుళాల డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం 14-ఇంచ్ స్క్రీన్ కూడా ఉన్నాయి. రెండు ఫోన్‌లకు వైర్‌లెస్ ఛార్జింగ్, క్రిస్టల్ గేర్ నాబ్ మరియు 2 స్టెప్ అడ్జస్ట్ చేయగల కప్ హోల్డర్‌లు ఉన్నాయి. వర్టికల్ యూజ్ కోసం స్క్రీన్‌ను 90 డిగ్రీలు తిప్పవచ్చు మరియు కారులో పనోరమిక్ గ్లాస్ రూఫ్ కూడా ఉంది.

BYD Seal Performance

ఫ్రంట్ నుంచి చాలా పవర్-ఫుల్ గ కనిపిస్తున్నా ఈ కార్ ని E ప్లాట్‌ఫారమ్ 3.0పై డిజైన్ చేసారు. ఇందులో స్టైల్ గ ఉండేయ్ హెడ్‌ల్యాంప్స్, DRL, రిప్పల్ లైట్స్ మరియు 360° కెమెరా ఉన్నాయి. ఈ కారు మూడు వేరియంట్‌లలో వస్తుంది: డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫార్మన్స్, డిఫరెంట్ రేంజ్ మరియు పవర్‌ట్రెయిన్‌ అప్షన్స్ ఉన్నాయ్. డైనమిక్ వేరియంట్ 510 కిమీ రేంజ్ ఇస్తుంది, ప్రీమియం వేరియంట్ 650 కిమీ, మరియు పెర్ఫార్మెన్స్ వేరియంట్ 580 కిమీలను ఇస్తుంది. డైనమిక్ వేరియంట్‌కు 41 లక్షల రూపాయల నుండి, ప్రీమియం వేరియంట్ కి 45.55 లక్షల రూపాయల, పెర్ఫార్మన్స్ వేరియంట్ కి 53 లక్షల నుండి ధరలు ప్రారంభమవుతాయి.

మొత్తంమీద, BYD ఇ-సీల్ ఒక స్పోర్టి డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ మరియు ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ అందిస్తుంది, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో కస్టమర్స్ కి మంచి ఆప్షన్ గా మారింది.

BYD Seal Specifications

Feature Specification
Rear Design Complete LED tail lamp, 400 L boot space, electrically operated tailgate
Functional diffuser, parking sensors, reversing lights, reflectors
Side 19-inch blade Hub Wheels, notchback shape, 4,800 mm length, 2,920 mm wheelbase
Interior Spacious, wide rear bench, black seats, comfortable cushioning
Sport-type front seats, bolstered sides, central armrest, NFC tag
10.25-inch driver information display, 14-inch infotainment screen
Wireless charging for two phones, crystal gear knob, height-adjustable cup holders
90-degree rotatable screen, large glass roof with silver coating
Front Design Aggressive, ocean-inspired design, E platform 3.0, sleek headlamps
DRL, Ripple lights, fake air intake for sporty look, 360° camera
Variants and Pricing Dynamic: 510 km range, RWD, 41 lakh rupees
Premium: 650 km range, RWD, 45.55 lakh rupees
Performance: 580 km range, AWD, 53 lakh rupees
Battery Capacity Dynamic: 61.46 kWh
Premium & Performance: 82.56 kWh
Performance (Dynamic) 201.1 BHP, 310 Nm torque
Performance (Premium) 308 BHP, 360 Nm torque
Performance (Perf.) 522 BHP, 670 Nm torque

BYD Seal

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in