Type Writer Horror Movie: వణుకు పుట్టించే హర్రర్ చిత్రం ఇదే, రాత్రి పూట చూస్తే ఇక నిద్ర కూడా పట్టదు!

Type Writer Horror Movie
image credit: netflix

Type Writer Horror Movie: మీరు హారర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే, ఈ న్యూస్ మీ కోసమే. భయపెట్టే హర్రర్ సిరీస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ సిరీస్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సిరీస్‌ని ఒంటరిగా. అది కూడా రాత్రిపూట చూడకండి. ఎందుకంటే, మీ గుండె ఎంత గట్టిగా ఉన్నా. ఈ సిరీస్‌ (Series) లోని కొన్ని కొన్ని సన్నివేశాలు నిద్ర పట్టకుండా చేస్తాయి.

హారర్ చిత్రాలు చాలా మందిలో ఆదరణ పొందాయి. అయితే, కొంతమంది దర్శకులు మాత్రమే అలాంటి అద్భుతమైన అనుభవాన్ని అందిస్తారు. ఈ భయంకర సినిమాల్లో ఈ రోజు ఒక సిరీస్ గురించి చెప్పబోతున్నాం. ఈ సిరీస్‌లోని ప్రతి సంఘటన వణుకు పుట్టేలా చేస్తుంది. ఒక ఇల్లు ఆత్మల చుట్టూ తిరుగుతాయి. ఈ కథలో నిజమైన హంతకుడు ఎవరు? ఎందుకు చంపుతున్నారు? అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఈ సిరీస్‌లో పాత టైప్‌రైటర్ కూడా ఉంది. ఇంట్లో టైప్‌రైటర్ (Type Writer) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సిరీస్ ఎక్కువగా టైప్‌రైటర్‌పై దృష్టి పెడుతుంది.

 

Also Read: Kalki Movie update : ప్రభాస్ కల్కి మూవీ లో హైలైట్ ఇదే.. అండర్ వాటర్ సీన్ సూపర్ గురు!

ఇంకా, ఈ సిరీస్‌లో కనిపించే భవనం భయానకంగా ఉంటుంది. ఆ ఇంటిని చూస్తుంటే కొంచెం కంగారు పుట్టేలా ఉంటుంది. ఇక ఆ ఇంట్లోకి అడుగుపెడితే, జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఇంట్లో దిగిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరూ చనిపోతారు. అయితే, ఇది సాధారణ మరణం కాదు. ఒక ఆత్మ చేత చేసే హత్యలు. పోలీసులు కూడా మృతులకు సంభందించి ఎలాంటి క్లూ ఉండదు. అదృశ్య హంతకుల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

ఇంట్లో ఉన్న అతీత్య శక్తి ఏంటి? ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ ఇంట్లో జరిగిన హత్యలకు టైప్‌రైటర్‌కి సంబంధం ఏమిటి? ఇలాంటి ఇంట్రస్టింగ్ ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మీరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలనుకుంటే, ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Net Flix లో అందుబాటులో ఉన్న ‘టైప్‌రైటర్’ (Type Writer) సిరీస్‌ను తప్పక చూడాల్సిందే. అయితే ఈ సిరీస్‌కి ఇప్పుడు నాలుగేళ్లు నిండాయి. అయితే, ఈ సిరీస్ గురించి చాలా మందికి తెలియదు. అయితే, ఇప్పటికే ఈ టైప్‌రైటర్ వెబ్ సిరీస్‌ని చూసినట్లయితే, వేంటనే వీక్షించండి.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in