Aadhar Atm: ఆధునిక కాలంలో ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ (UPI Transactions) ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఆన్లైన్ పేమెంట్స్ (Online Payments) కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, కొన్ని కొన్ని సందర్భాలలో కూడా డబ్బు అవుతుంది. అందుకే చాలా మంది ఇంట్లోనూ, పర్స్ లో కొంత నగదును పెట్టుకుంటారు.
కానీ కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయినప్పుడు పరిస్థితి ఏంటి?
ఎటిఎం (ATM) వద్దకు కూడా వెళ్లలేని సమయంలో ఏం చేయాలి? ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే వచ్చి డబ్బు ఇచ్చే ఒక కొత్త సర్వీస్ గురించి తెలుసుకుందాం.
Aadhar Atm ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ATM (AePS)సర్వీస్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ATM (AePS) సేవను అందిస్తుంది, ఇది మీ ఇంటి వద్ద నుండి నగదును విత్‌డ్రా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (aadhaar enabled payment system)ని ఉపయోగించి, బయోమెట్రిక్ (Biometric) ఉన్న ఎవరైనా నగదు విత్‌డ్రా (Money With Drawl) చేసుకోవచ్చు. మీరు ఆధార్‌తో లింక్ (Aadhar Link) అయి ఉన్న ఖాతా నుండి కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. క్యాష్ విత్ విత్‌డ్రా, బ్యాలెన్స్ ఎంక్వయిరీ (Balance Enquiry) , మినీ స్టేట్‌మెంట్ (Mini Statement) , ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్ (Aadhar to Aadhar Fund Transfer) మొదలైన వాటితో పాటు ఇతర బేసిక్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్‌లు సరిపోతాయి. ఈ లావాదేవీలకు ఎలాంటి రుసుములు లేవు. డోర్‌స్టెప్ సేవలను ఉపయోగించినప్పుడు ఖర్చు ఉంటుంది. గరిష్టంగా రూ. 10,000 ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…