Categories: Blog

Motorola G14 : బడ్జెట్ ధరలో అద్భుత ఫీచర్స్..అబ్బురపరచనున్న మోటోరోలా G14..

Telugu Mirror : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Motorola ఆగష్టులో తన బడ్జెట్ ఫోన్ ను విడుదల చేయనుంది. Moto G14 పేరుతో ఈ సంవత్సరం విడుదల అయిన Moto G13 కు, కంటిన్యూగా ఈ ఫోన్ ను తీసుకు రాబోతున్నారు. 2024 ఆగష్టు 1న Moto G14 విడుదల కానుంది. ఈ ఫోన్ ఆగష్టు 1 మధ్యహానం12 గంటల నుంచి ఫ్లిఫ్ కార్ట్ లో ప్రీ-ఆర్డర్(Pre-Order) లు మొదలవుతాయి. Moto G14 కోసం ఫ్లిప్ కార్ట్ లో ఒక ల్యాండింగ్ పేజ్ ద్వారా Moto G14 గురించి కొన్ని స్పెసిఫికేషన్ లు తెలిసాయి.

Kichidi Recipe : పోషకాలతో కూడిన రుచికరమైన కిచిడి తయారీ..వారేవా! ఆరగించండి  హాయిగా..

Moto G14 6.5-inch full HD+ డిస్ ప్లే తో విడుదల కానుంది. అలానే ఈ హ్యాండ్ సెట్ బ్లూ మరియు గ్రే కలర్ ఆప్షన్ లలో అందుబాటులోకి రానున్నది. ఈ ఫోన్ గ్లాస్ ఫినిష్ కలిగిన బ్యాక్ తొ వస్తుంది. Moto G14 డ్యూయల్ కెమెరా(Dual Camera) సెట్ అప్ తో వస్తుంది, ఈ హ్యాండ్ సెట్ 50- మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతో పాటు వాటర్ డ్రాప్ స్టైల్ సెల్ఫీ కెమెరా డిస్ ప్లే పైన మధ్యలో ఉంటుంది. మాక్రో విజన్ మరియు నైట్ విజన్ వంటి కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

Image Credit : Jagran

ఈ హ్యాండ్ సెట్ 4GB RAM మరియు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. Moto G14 Unisoc T616 SoC చిప్ సెట్ తో వస్తుంది, ఈ చిప్ సెట్ మంచి పర్ఫామెన్స్ చూపిస్తుందని కంపెనీ పేర్కొంది. అలానే 128GB UFS 2.2 తొ వస్తుంది. అలానే 1TB వరకు స్టోరేజ్ ను ఎక్స్పాండ్ చేసుకునే ఫీచర్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 తో వస్తుంధి, భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 14 కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అలానే మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్ డేట్ లను పొందుతుంది. అలానే ఈ హ్యాండ్ సెట్(Hand Set) 5000mAh బ్యాటరీతో వస్తుంది. Moto G14 20W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Jio Book: జియో బంపర్ ఆఫర్.. మరో కొత్త ల్యాప్‌టాప్ రూ. 20 వేలలోపే..

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 94 గంటల పాటు మ్యూజిక్ ప్లే(Music Play) చెయ్యగలదు, 16 గంటల వరకు వీడియో ప్లే చెయ్యగలదు మరియు 36 గంటల పాటు మాట్లాడటానికి వినియోగించవచ్చు. అలానే IP52 వాటర్-రిఫలెంట్ డిజైన్(Water-repellent design) తో రావడం ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. దీని వల్ల ఫోన్ పై నీళ్ళు నిలవ కుండా జారిపొతాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పేస్ రికగ్నైజేషన్ లను కలిగి ఉంది. Moto G14 డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ రెండు 4G సిమ్ లను సపోర్ట్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతానికి Moto G14 కు సంబందించిన స్పెసిఫికేషన్ లు ఇవి మాత్రమే. ఆగస్టు 1 న భారత దేశంలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది.

Telugu Mirror

Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in

Recent Posts

ವಿಕ್ರಂ ಗೌಡ ನಕ್ಸಲ್ ನಿಗ್ರಹ ಪಡೆ ಪೊಲೀಸರ ಬಲೆಗೆ ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಿದ್ದಿದ್ಹೇಗೆ

ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್​ಎಫ್​ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್​​ಕೌಂಟರ್​…

4 weeks ago

make sure working

ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್​, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್‌ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…

4 weeks ago

Aadhaar Update : ఆధార్ కార్డు నవీకరణకు మరో అవకాశం.. ఏపీలో ప్రత్యేక డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే?

[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…

5 months ago

Microsoft Windows crashes : మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు.

[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…

5 months ago

Samsung Galaxy M35 5G : శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్స్‌.

Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…

5 months ago

Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?

Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…

5 months ago