Amazon Discounts On Mobiles: కొత్త సంవత్సరం కోసం మొబైలు ఫోనులు పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన అమెజాన్.
అమెజాన్ కొత్త సంవత్సరం రాబోతున్న సంధర్బంగా అనేక మొబైలు ఫోనులు పై మంచి డిస్కౌంట్స్ ఇస్తుంది, డిస్కౌంట్స్ తో పాటు బ్యాంక్ కార్డ్స్ ఉపోయగించడం వలన కూడ మరింత తగింపు పొందవచ్చు.
Telugu Mirror: మిత్రులారా మరి కొన్ని రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము, ఒకవేళ మీరు మీ ఇంట్లోని పాత వస్తువులని తీసివేసి కొత్త వస్తువులని కొందాం అనే ఆలోచనలో ఉన్నార, ఉదాహరణకు కొంతమంది కొత్త ఫర్నిచర్ తీసుకుందామని, మరీ కొంతమంది ఫ్రిజ్, టీవీ, మొబైల్ ఫోన్స్ ఇలా రక రకాల వస్తువులను మార్చాలని ఆలోచనచ్చేస్తారు, లేదా మీకు నచ్చిన వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకు మంచి మొబైల్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నార అయితే మీకు ఇదే సరైన సమయం ఎందుకంటే అన్ని మొబైల్ తయారీ కంపెనీలు అదేవిధంగా ఈ కామర్స్ దిగజాలు కొత్త మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి.
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) , మింత్రా (Mynthra), అమెజాన్ (Amazon) ఇలా అనేక కంపెనీలు భారీ డిస్కౌంట్ ప్రకటించాయి అయితే మేము అమెజాన్ (Amazon) లో ఉన్న వివిధ డిస్కౌంట్ ఆప్షన్స్ గురించి ఇక్కడ తెలియజేశాము.
మీరు కంపెనీ వాళ్ళు ప్రకటించిన డిస్కౌంట్ కాకుండా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్స్ తో బిల్ కార్డ్స్ తో బిల్ పే చేయడం వల్ల బ్యాంకు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ (Bank Offers) కూడా మనం పొందవచ్చు, కొన్ని బ్యాంక్ ఇచ్చే ఆఫర్స్ ని మనం ఇక్కడ చూద్దాము.
EMI పద్ధతి సెలెక్ట్ చేసుకుని YES Bank కార్డ్ వాడటం వల్ల 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ (Instant Discount) లభిస్తుంది, అదే విధంగా IDBI EMI పద్ధతి సెలెక్ట్ చేసుకోవడం వల్ల 7.5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) కార్డ్ వాడటం వలన 10% డిస్కౌంట్ పొందవచ్చు, వన్ కార్డు (One Card) EMI పద్ధతి ఉపయోగించడం వలన 3250 రూపాయలు వరకు తగ్గింపు పొందవచ్చు.
ఈ కార్డ్స్ డిస్కౌంట్లు కాకుండా అసలు వివిధ కంపెనీ వాళ్ళు వాల మొబైల్ మోడల్స్ పై ప్రకటించిన డిస్కౌంట్లుని ఇప్పుడు చూద్దాము.
- Apple iPhone 13 ప్రస్తుతం దీని తగ్గింపు ధర ₹52,999 లభిస్తుంది.
ఫీచర్లు : 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, అధునాతన డ్యూయల్ కెమెరా సిస్టమ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్ మరియు శక్తివంతమైన A15 బయోనిక్ ప్రాసెసర్ ఉన్నాయి. - 39,999కి OnePlus 11R 5G లభిస్తుంది.
ఫీచర్లు : OnePlus 11R 5G ఆకర్షణీయమైన మరియు Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్, 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా మరియు 5000mAh బ్యాటరీతో నిరంతరాయంగా మరియు అధిక పనితీరు ఇస్తుంది. - OnePlus Nord CE 3 5G: ₹24,999 తగ్గింపు ధరతో లభిస్తుంది.
ఫీచర్లు : ఈ అత్యాధునిక పరికరం దాని డ్యూయల్ వ్యూ వీడియో, 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 6.7-అంగుళాల డిస్ప్లే అందిస్తుంది. - Samsung Galaxy M34 5G అనేది 16,499 కి లభిస్తుంది.
ఫీచర్లు : 6000mAh బ్యాటరీ, 6.5-అంగుళాల AMOLED డిస్ప్లే మరియు ట్రిపుల్ కెమెరా కాన్ఫిగరేషన్ అందిస్తుంది. - iQOO Neo 7 Pro 5G అనేది ₹35,999 లభిస్తుంది.
ఫీచర్లు : Snapdragon 8 Gen1 మొబైల్ ప్లాట్‌ఫారమ్, LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ మరియు మెరుపు-వేగవంతమైన 120W ఫ్లాష్‌ఛార్జ్‌తో అమర్చబడింది. - iQOO Z7 Pro 5G ధర ₹24,999
ఫీచర్లు : ఇందులో లిక్విడ్-కూలింగ్ సిస్టమ్, మోషన్ కంట్రోల్, 66W ఫ్లాష్‌ఛార్జ్ మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
Comments are closed.