చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ, Vivo యొక్క సబ్-బ్రాండ్ అయిన iQoo తన 11 సీరీస్ లో కొత్త ఫోన్ ను చైనాలో విడుదల చేయబోతోంది. ఈ సీరీస్ తో పాటు iQoo TWS 1 ఇయర్ బడ్స్ ను కూడా రిలీజ్ చేయబోతోంది. చైనాలోని iQoo స్టోర్ లో ఇప్పటికే ప్రి-రిజర్వేషన్ లు మొదలయ్యాయి. ఈ ఫోన్ 16GB RAM మరియు 512GB ROM వరకు లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ మూడు కలర్ ఆప్షన్ లో అంభుబాటులోకి రానున్నాయి. Track, Blue మరియు Legendary BMW Motorsport-inspired షేడ్ తో రానున్నది.
Indira Gandhi International Airport: ప్రయాణీకుల కోసం మరో సౌకర్యం..
BMW Motorsport-inspired కలర్ అద్భుతంగా ఉండబోతోంది. ఈ హ్యాండ్ సెట్ Qualcomm Snapdragon 8 Gen 2 SoC చిప్ సెట్ తో వస్తుంది. అలానే ఈ ఫోన్ 8GB నుంచి 16GB వరకు RAM ను మరియు 256GB నుంచి 512GB వరకు ఇంటర్ నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. iQoo 11S తో పాటు కంపెనీ iQoo TWS 1 ఇయర్ బడ్స్ ను విడుదల చేయబోతోంది. ఈ ఇయర్ బడ్స్ బ్లాక్ మరియు ఇంకొన్ని కలర్ ఆప్షన్స్ లో రానున్నది. iQoo 11S మరియు iQoo TWS 1 ఇయర్ బడ్స్, ఈ రెండింటినీ iQoo చైనాలో జూలై 4 న విడుదల చేస్తుందని ప్రకటించింది.
ఈ రెండు డివైస్ లను iQoo జూలై 4, రాత్రి 7 గంటలకు రిలీజ్ చేస్తుంది. మన టైమ్ లైన్ ప్రకారం సాయంత్రం 4:30 కు విడుదల అవుతుంది. iQoo 11S ఫోన్ కర్వెడ్ డిస్ ప్లే మరియు డిస్ ప్లే పై భాగాన మధ్యలో సెల్ఫి కెమెరా ఉంటుంది అంటే ఇది పంచ్ హోల్ డిస్ ప్లే తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.78-inch AMOLED డిస్ ప్లే తో రావచ్చు. అలానే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ తో వస్తుంది మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావచ్చు. అలానే ఆండ్రాయిడ్ వెర్షన్ 13 తో నడుస్తుంది Snapdragon 8 Gen 2 SoC చిప్ సెట్ ను ఈ ఫోన్ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.
Aadhar Pan Linking: ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేశారా. ఈ ఒక్క రోజే అవకాశం
iQoo 11S యొక్క స్పెసిఫికేషన్ లు ఇంకా బైట పెట్టలేదు కేవలం కొన్ని విషయాల గురించి మాత్రమే చెప్పింది. మన దేశంలో iQoo 11 అందుబాటులో ఉంది, 11S ఫోన్ వచ్చేసి iQoo 11 కు రీ-బ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. iQoo 11 కూడా 11S లాంటి స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది. iQoo 11 5G 8GB RAM మరియు 256GB ROM వేరియంట్ యొక్క ధర రూ.59,999 మరియు 16GB RAM, 256GB ఇంటర్ నల్ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.64,999. కానీ iQoo భారత దేశం లో ఎప్పుడు విడుదల అవుతుందో ఇంకా తెలియదు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…