AP ICET రెండవ దశ ఫలితాలు నేడు విడుదల, అధికారిక వెబ్సైటులో ఇప్పుడే తనిఖీ చేయండి
AP ICET రెండో దశ ఫలితాలు నవంబర్ 22 న విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి తమ తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి.
వేశేషాలు | పూర్తి వివరాలు |
కౌన్సెలింగ్ రౌండ్ | ఫైనల్ ఫేజ్ |
సీటు కేటాయింపు తేదీ | నవంబర్ 22,2023 |
విడుదల సమయం | 9 PM గంటలకు |
సీట్ కేటాయింపు ఫలితాన్ని విడుదల చేసే అధికారిక వెబ్సైటు | http://icet-sche.aptonline.in నుండి చూసుకోండి |
AP ICET 2023 సీట్ల కేటాయింపు ఫలితాలని తనిఖీ చేయాలంటే ఏమేమి కావాలి? | పుట్టిన తేదీ మరియు హాల్ టిక్కెట్ నెంబర్ |
AP ICET 2023 సీట్ల కేటాయింపు తర్వాత ఏం చేయాలి? |
|
అలాట్మెంట్ కాని అభ్యర్థులకు సూచనలు | మేనేజ్మెంట్ కోటా కింద అడ్మిషన్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థులు ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్లవచ్చు |
Comments are closed.