Telugu Mirror : రోడ్డుమీద అతి వేగంగా వెళ్తున్న ఆటో.ఆ ఆటో లో ఉన్న డ్రైవర్ అకస్మాత్తుగా ఆటో ఒకవైపు గాలిలో పట్టుకొని ఉన్నాడు. లోపల ఉన్న మరో వ్యక్తి వేగంగా టైర్ కి ఉన్న నట్లు విప్పి టైర్ ని తీశాడు. ఇంతలో మరొక్క ఆటో అక్కడికి వచ్చింది. ఆటోలో ఉన్న కుర్రవాడు పంచరైన ఆటో కి టైర్లు అందజేశాడు, పంచరైన టైరు తీసుకున్నాడు ఆ బాలుడు. సినిమాని తలదన్నే యాక్షన్ సీన్ ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతుంది.
.ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క టాలెంట్ దాగి ఉంటుంది. ఏదో ఒకసారి వాళ్ళ టాలెంట్ బయట పడుతుంది ఏదో ఒక్కసారి వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి తెలియదు చెప్తారు. ఈ వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ అవుతుంది. అక్కడ ఉన్న స్థానికులు వాళ్లకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆందోళన పడ్డారు.
Xiaomi 13T Pro : త్వరలో విడుదల కాబోతున్న Xiaomi 13T Pro..
ఎవరైనా ఆటో నడుపుతున్నప్పుడు టైర్లు మార్చలేరు ప్రతిభ ఉన్నవారే ఇలా ఆటో నడుపుతున్నప్పుడు టైరు మార్చగలరు.అమోఘమైన టాలెంట్ చాలా కొద్ది మందికే ఉంటుంది. ప్రజలు వాళ్ల వాహనాలు పంచరైనప్పుడు పంచర్ షాప్ కి వెళ్తున్నారా లేదా వాళ్లే వాహనాన్ని ఆపి వాళ్ళ పంచరైన టైర్లు వాళ్లే మార్చుకుంటున్నారా. ఈ ఆటో డ్రైవర్ లాగా గాల్లో లేపి టైర్లు తీసి మార్చి పంచర్ వేయడం మీరు చాలా తక్కువ సందర్భాల్లో చూసి ఉంటారు.
రోడ్డుమీద అతి వేగంగా వెళ్తున్న ఆటో.ఆ ఆటో లో ఉన్న డ్రైవర్ అకస్మాత్తుగా ఆటో ఒకవైపు గాలిలో పట్టుకొని రెండు టైర్లు మీద నడుపుతూ ఉన్నాడు. లోపల ఉన్న మరో వ్యక్తి వేగంగా టైర్ కి ఉన్న నట్లు విప్పి టైర్ ని తీశాడు. ఇంతలో మరొక్క ఆటో అక్కడికి వచ్చింది. ఆటోలో ఉన్న కుర్రవాడు పంచరైన ఆటో కి టైర్లు అందజేశాడు, పంచరైన టైరును తీసుకున్నాడు. ఇదంతా కదులుతున్న ఆటోలో జరగడం ఒక పెద్ద ఆశ్చర్యం. ఆ డ్రైవర్ పంచరైన టైర్ ని మార్చడం ప్రారంభించాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టైర్ మార్చే సమయంలో ఆటో వన్ వే లో నడుస్తూనే ఉంది. అయితే ఏ డ్రైవర్ అయినా వాహనం బోల్తా పడుతుందేమో అని అలాంటి సాహసం ఎవరు చెయ్యరు. ఇది చాలా అద్భుతమైన టాలెంట్. ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియో 8 లక్షల 23 వేలుకంటే ఎక్కువ వ్యూస్ కలిగి ఉన్నది.desi_rajsthani_vlogs అనే ID తో
Instagram లో పోస్ట్ చేయబడింది 60 వేల మంది పైగా ఈ వీడియోని లైక్ చేశారు.
Xiaomi 13T Pro : త్వరలో విడుదల కాబోతున్న Xiaomi 13T Pro..
5 ఈ వీడియోని చూసిన నెటిజన్ లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.పడిపోతే డ్రైవర్ పరిస్థితి ఏమిటి? అని కొంతమంది కామెంట్లు.’ ఇలాంటి డ్రైవర్స్ చాలా అరుదగా కనిపిస్తారని ఇంత మంచి టాలెంట్ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతటి టాలెంట్ కలిగి ఉన్న కొడుకులను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు ఇలాంటి టాలెంట్ ఉన్నవారు భారతదేశంలోనే ఉంటారని ఇన్ స్టా గ్రామ్ వేదికగా కామెంట్ చేస్తున్నారు.
https://instagram.com/indian_ka_telint?igshid=NTc4MTIwNjQ2YQ==
పై లింక్ లో వీడియోని వీక్షించ వచ్చు.