Hyundai Palisade, Incredible 7Seater SUV : ఫార్చ్యూనర్‌తో పోలిస్తే హ్యుందాయ్ పాలిసేడ్ మరింత స్టైలిష్ మరియు ప్రీమియం లుక్ (Stylish And Premium Look) తో వస్తుంది. బ్లాక్-అవుట్ గ్రిల్ మరియు సొగసైన డే టైం రన్నింగ్(DRLS) LED లు వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఈ వెహికల్ కి మోడర్న్ మరియు రిచ్ లుక్ ని ఇస్తున్నాయి. పాలిసేడ్ యొక్క సైజు కూడా చాల ఆకట్టుకుంటుంది మరియు రోడ్ మీద వెల్లేటప్పుడు మంచి లుక్ ని ఇస్తుంది.
Hyundai Palisade 2024 Features:
పాలిసేడ్ యొక్క స్టీరింగ్ వీల్ లెథర్- వ్రాప్ తో చాల ఆకర్షణీయం గ వస్తుంది, అలాగే ఫ్రంట్ మరియు 2nd రో వెంటిలేటెడ్ ఇంకా హీటెడ్ సీట్స్ తో వస్తున్నాయి. ఈ వెహికల్ లో హ్యుందాయ్ లగ్జరీ మరియు కంఫర్ట్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మెరుగైన విజిబిలిటీ కోసం 360-డిగ్రీ కెమెరాతో పాటు ప్యాసింజర్ స్పీక్ మరియు సైలెంట్ మోడ్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో సహా అనేక రకాల అడ్వాన్స్ ఫీచర్స్ ఈ కార్ లో వస్తున్నాయి.
Hyundai Palisade 2024 Engine Details:
హ్యుందాయ్ పాలిసేడ్ పూర్తి లెదర్ మరియు లేటెస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో వస్తుంది. టాప్ మోడల్ కాలిగ్రఫీ లో 20inch అల్లోయ్ వీల్స్, ప్రత్యేకమైన గ్రిల్ ఫినిషింగ్ మరియు పూర్తి LED లైటింగ్ తో వస్తుంది. ఏది ఇండియా లో 2.2L V6 డీజిల్ ఇంజిన్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి వస్తుంది అని అంచనా.
Hyundai Palisade 2024 Practicality:
స్పేస్ మరియు ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే, పాలిసేడ్ చాల పెద్ద స్పేస్ తో వస్తుంది. మూడు వరుసల సీటింగ్‌తో, ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా జర్నీ చేయడానికి తగినంత స్పేస్ ఉంది. మూడవ వరుసలో రెండవ వరుస అంత స్పేస్ లేనప్పటికీ ఇద్దరు ప్యాసెంజర్స్ కంఫర్ట్ గ కూర్చోవచ్చు, మంచి హెడ్ రూమ్ మరియు లెగ్ రూమ్ ఉన్నాయ్. మూడవ వరుసను ఫోల్డ్ చేసుకుంటె లగేజ్ స్టోర్ చేసుకోడానికి చాల ప్లేస్ వస్తుంది.
మరోవైపు, టొయోటా ఫార్చ్యూనర్ దాని కఠినమైన మరియు ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కి ప్రసిద్ధి చెందింది, ఇది మరింత సాహసోపేతమైన డ్రైవింగ్ ఫీల్ కోసం చూస్తున్న వారికి నచ్చవచ్చు. ఫార్చ్యూనర్ కి మంచి రి-సేల్ వాల్యూ మరియు మెయింటెనెన్సు తక్కువ ఉండటం లాంటి విషయాల వాళ్ళ దానికి ఇండియన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, మరి పాలిసేడ్ ఫార్చునర్ కి ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి.
Hyundai Palisade 2024 Vs Fortuner:
హ్యుందాయ్ పాలిసేడ్ స్టైలిష్, ఫీచర్-రిచ్ మరియు విశాలమైన SUV కోసం మార్కెట్లో చూస్తున వాళ్లకి ఒక చక్కని ఛాయస్. టొయోటా ఫార్చ్యూనర్ మంచి బిల్డ్ క్వాలిటీ మరియు రి-సేల్ వాల్యూ ఉన్న ఒక మంచి వెహికల్ అయినప్పటికీ, పాలిసేడ్ యొక్క లేటెస్ట్ ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్ మరియు దాని మొత్తం ప్యాకేజీ చూస్తేయ్, ఇండియన్ మార్కెట్‌లో దాన్ని SUV మోడల్స్ లో ఒక బలమైన పోటీదారుగా మనం చుడవచ్చు. చివరిగా, రెండింటి మధ్య ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీ రోజు వారి అవసరాలని బట్టి ఉంటుంది.
Hyundai Palisade 2024 Features:
Category | Specification |
---|---|
Engine | 2.2-liter diesel engine (expected) |
Seating Capacity | 7 passengers |
Exterior Features | Blacked-out grille, 20-inch wheels |
Interior Features | Leather-wrapped steering wheel, Ventilated and heated seats, Touchscreen infotainment system with passenger talk and quiet mode |
Safety Features | ADAS (Advanced Driver Assistance Systems), Auto Hold, Drive modes, 360-degree camera, Auto day and night rearview mirror |
Connectivity | Bluetooth, Wireless charging pad, USB charging ports, Infotainment system with touchscreen |
Dimensions | Massive road presence, Spacious three rows of seating, Foldable third row for increased cargo space |
Comfort | Decent headroom and legroom in all rows, Quality materials used in seats, Cooled glove box |
Other Features | Infinity speakers, Sunroof for front and rear passengers, AC vents for second and third-row passengers |