Brahmamudi serial today episode : కాపురం నిలబెట్టుకునే పనిలో కావ్య, ఇంతకీ ఏం చేయనుంది.

Brahmamudi Serial feb 6th Episode : Kavya's warning to Appu, Shweta's husband who ruined marriage
Image Credit : Hotstar

Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

కావ్యకు అన్నం తినిపించిన రాజ్..

Brahmamudi serial today episode : What will Kavya do in order to maintain Kapuram?

Also Read : Brahmamudi serial today episode : కవికి తన బాధ చెప్పుకున్న కావ్య, అనామికాని రెచ్చగొట్టిన రుద్రాణి.. ఆలోచనలో పడ్డ అనామిక

రాజ్ కావ్యని తిన్నావా అని అడుగుతాడు. అందుకు ఆకలిగా లేదు అని చెబుతుంది. కావ్య భోజనం చేయలేదని రాజ్ ప్లేట్ లో అన్నం పెట్టుకొని తీసుకొస్తాడు. కావ్య తినను అని మారం చేయడంతో కావ్య చీర కొంగును చేతికి చుట్టి అన్నం తినిపిస్తాడు రాజ్. తినిపించడం అయిపోయాక టాబ్లెట్స్ వేస్తాడు. ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. అర్జెంట్ కాల్ వస్తుందని చెప్పి బయటికి వెళ్లి మాట్లాడతాడు.

అమ్మమ్మ ఇచ్చిన గొప్ప సలహా..

brahmamudi-serial-today-episode-what-will-kavya-do-in-order-to-maintain-kapuram

కావ్య కృష్ణుడి వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుంది. ఇంతలో అమ్మమ్మ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు కావ్య అమ్మమ్మ ఒక ప్రశ్న అడుగుతుంది. భర్తకి భార్యపై ఎందుకు ప్రేమ ఉండకపోవడానికి కారణం ఇష్టం లేని పెళ్లా? లేక వేరొకరి పైన ప్రేమా? అని అడిగింది. రాజ్ ఏమైనా తప్పు చేస్తున్నాడా? అని అమ్మమ్మ అడిగితే, ఇది నా సమస్య కాదు నా ప్రాణ స్నేహితురాలిది అని చెబుతుంది. అయితే ముందు నిజనిజాలు ఏంటో తెలుసుకోమని, అసలు వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో తెలుసుకోమని చెబుతుంది.

కావ్యకి కవి సాలహా..

brahmamudi-serial-today-episode-what-will-kavya-do-in-order-to-maintain-kapuram

కావ్య కవికి అమ్మమ్మ ఏం చెప్పిందో చెబుతుంది. ఇంతలో కవి అన్నయ్య ఫోన్ చెక్ చేయమని చెప్తాడు. శ్వేతకి, అన్నయ్యకి మధ్య జరిగిన చాటింగ్ చదవమని చెబుతాడు. రాజ్ స్నానానికి వెళ్ళగానే కావ్య ఫోన్ చెక్ చేయడానికి రాజ్ ఫోన్ తీసుకోవాలని చూస్తుంది. కానీ అది కరెక్ట్ కాదనిఫోన్ చెక్ చేయదు. ఇక కావ్య చెక్ చేయదని కళ్యాణ్ వెళ్లి  వాళ్ళ అన్నయ్య ఫోన్ తీసుకొస్తాడు. చాటింగ్ చదువుతాడు.

ఇంతకీ మరి ఆ చాటింగ్ లో ఏం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది అనే తెలియాల్సి ఉంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in