Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
కావ్యకు అన్నం తినిపించిన రాజ్..
రాజ్ కావ్యని తిన్నావా అని అడుగుతాడు. అందుకు ఆకలిగా లేదు అని చెబుతుంది. కావ్య భోజనం చేయలేదని రాజ్ ప్లేట్ లో అన్నం పెట్టుకొని తీసుకొస్తాడు. కావ్య తినను అని మారం చేయడంతో కావ్య చీర కొంగును చేతికి చుట్టి అన్నం తినిపిస్తాడు రాజ్. తినిపించడం అయిపోయాక టాబ్లెట్స్ వేస్తాడు. ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. అర్జెంట్ కాల్ వస్తుందని చెప్పి బయటికి వెళ్లి మాట్లాడతాడు.
అమ్మమ్మ ఇచ్చిన గొప్ప సలహా..
కావ్య కృష్ణుడి వద్దకు వచ్చి తన బాధ చెప్పుకుంటుంది. ఇంతలో అమ్మమ్మ వచ్చి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు కావ్య అమ్మమ్మ ఒక ప్రశ్న అడుగుతుంది. భర్తకి భార్యపై ఎందుకు ప్రేమ ఉండకపోవడానికి కారణం ఇష్టం లేని పెళ్లా? లేక వేరొకరి పైన ప్రేమా? అని అడిగింది. రాజ్ ఏమైనా తప్పు చేస్తున్నాడా? అని అమ్మమ్మ అడిగితే, ఇది నా సమస్య కాదు నా ప్రాణ స్నేహితురాలిది అని చెబుతుంది. అయితే ముందు నిజనిజాలు ఏంటో తెలుసుకోమని, అసలు వారి ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎటువంటిదో తెలుసుకోమని చెబుతుంది.
కావ్యకి కవి సాలహా..
కావ్య కవికి అమ్మమ్మ ఏం చెప్పిందో చెబుతుంది. ఇంతలో కవి అన్నయ్య ఫోన్ చెక్ చేయమని చెప్తాడు. శ్వేతకి, అన్నయ్యకి మధ్య జరిగిన చాటింగ్ చదవమని చెబుతాడు. రాజ్ స్నానానికి వెళ్ళగానే కావ్య ఫోన్ చెక్ చేయడానికి రాజ్ ఫోన్ తీసుకోవాలని చూస్తుంది. కానీ అది కరెక్ట్ కాదనిఫోన్ చెక్ చేయదు. ఇక కావ్య చెక్ చేయదని కళ్యాణ్ వెళ్లి వాళ్ళ అన్నయ్య ఫోన్ తీసుకొస్తాడు. చాటింగ్ చదువుతాడు.
ఇంతకీ మరి ఆ చాటింగ్ లో ఏం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది అనే తెలియాల్సి ఉంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…