Chroma Big Sale : ఎలక్ట్రిక్ వస్తువులపై క్రోమా ‘ఇండిపెండెన్స్ డే సేల్’ అద్భుత ఆఫర్స్..

Telugu Mirror : మీలో ఎవరైనా ఆగష్టు 15 వ తేదీ నాటికి చక్కని స్మార్ట్ టీవీ ని లేదా 5G ఫోన్ ని కొనాలనుకుంటున్నారా? మీరు ఈ వస్తువులను కొనాలనే ఉద్దేశం తో ఉంటె క్రోమా ‘ఇండిపెండెన్స్ డే సేల్’ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేల్ లో రూ. 20,000 వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను మరియు 15% కాష్ వాపస్లు(Cash Back) అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఇ- కామర్స్ ఫ్లాట్ ఫ్లాట్ ఫామ్ లు స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా తమ అమ్మకాలను మొదలు పెట్టారు. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ‘ ముగిసిన తర్వాత క్రోమా ‘ఇండిపెండెన్స్ డే సేల్’ ను మొదలు పెట్టింది.

శామ్సంగా మజాకా.. దుమ్ము రేపుతున్న Samsung.. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్ లు..

ఎలక్ట్రానిక్(Electric) వస్తువులపై గరిష్ట తగ్గింపును అందించనుంది. ఈ సేల్ లో లాప్ టాప్స్ , TWS ఇయర్ బడ్స్, స్మార్ట్ ఫోన్స్ , వాటర్ ప్యూరీఫైర్స్ పై అధిక తగ్గింపును అందించనుంది. స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ల పై విసృతమైన తగ్గింపును అందించబోతుంది. అయితే వినియోగదారులకు ఈ ఒప్పందాలు క్రోమా అధికారిక వెబ్సైటు croma.com మరియు 385+ క్రోమా స్టోర్‌లలో లభ్యమవుతాయి.క్రోమా తమ కొనుగోలుదారులకు 15% కాష్ వాపస్లు , రూ. 20,000 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్(Exchange Offer) ను మరియు రెండు సంవత్సరాల దాక EMI కట్టుకునే విదంగా రాయితీలను అందిస్తుంది.

స్మార్ట్ టీవీ స్ పై తగ్గింపు లు

మీరు 55 ఇంచెస్ OLED టీవీ పై ప్రతి నెల రూ. 2999 రూపాయలు EMI ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. మరో వైపు LED Google TV కొనాలనుకునే వారు రూ. 50,999 నుండి ప్రారంభమవుతాయి. ఒకవేళ మీరు మీ పాత టీవీ ని మార్చుకోవాలనుకుంటే, రూ.20,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా విక్రయించుకోవచ్చు.

Image Credit : Tech

5G స్మార్ట్ ఫోన్  పై తగ్గింపు

5G స్మార్ట్ ఫోన్(Smart Phone) పై క్రోమా రూ. 12,999 నుండి ఒప్పందాలను అమలు పరచనుంది. మీరు ఫోన్ తీసుకుంటే 49 రూపాయలకే స్మార్ట్ వాచ్ లాంటి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. Apple, Samsung మరియు iphone లాంటి ఫోన్ లపై అధిక తగ్గింపును అందిస్తుంది. ఈ సేల్ లో, iPhone 14ను రూ. 72,990, iPhone 14 Plus ను రూ. 82,990, iPhone 14 Pro రూ. 1,24,990 మరియు iPhone 14 Pro Max రూ. 1,34,990 లో అందుబాటులో ఉంది.

Xiaomi Redmi 12

Redmi 12 టాప్ వేరియంట్ (6GB , 128GB) ఇప్పుడు క్రోమాలో ₹11,499కి అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ కంపెనీ చెల్లింపు OTP పేజీలో ₹1000 తగ్గింపును, దానికి తోడుగా ICICI బ్యాంక్ ₹1000 తగ్గింపును అందించడం వల్ల ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ.9,499కే కొనుక్కోవచ్చు.

శామ్సంగా మజాకా.. దుమ్ము రేపుతున్న Samsung.. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్ లు..

JLAB గో ఎయిర్ పాప్ మరియు లెనోవో ఐడియాప్యాడ్ 3

ఈ సేల్ లో JLAB గో ఎయిర్ పాప్ ₹1,399 వెల లో మరియు TWS ఇయర్‌బడ్‌(Earbuds)లు రూ.3,249 బేస్ వెలలో 54.94% డిస్కౌంట్ లభిస్తుంది.కొనేటప్పుడు రూ.1000 ఫెడరల్ బ్యాంక్ రిబేట్ కూడా పొండే అవకాశం ఉంది. Lenovo IdeaPad 3 ధర MRP ₹41,890, అయినప్పటికీ ₹24,490కి కొనుగోలు చేయవచ్చు.మీరు ఇంకా కొన్ని డిస్కౌంట్ లను పొందాలనుకుంటే ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు పై 2000 దాక 10% ఇన్ స్టెన్సు డిస్కౌంట్నూ, ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు(Credit Card) పై 2500 దాక 10% ఇన్ స్టెన్సు డిస్కౌంట్నూ మరియు ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు లాప్ టాప్స్ పై 10% ఇన్ స్టెన్సు డిస్కౌంట్నూ పొందవచ్చు.

KENT Maxx 7L

క్రోమా నుండి రూ .7,299 తగ్గింపు ధరతో వాటర్ ప్యూరీఫైర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం గారంటీ తో రూ .1000 బ్యాంకు తగ్గింపును కూడా పొందవచ్చు.వాషింగ్ మిషన్లు , మైక్రోవేవ్ లు , LED టీవీలు మొదలగు వరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా మంచి ఆఫర్లు లు కూడా ఉన్నాయి .

Leave A Reply

Your email address will not be published.