Duster 2024, Amazing Facelift: ఇండియన్ మార్కెట్ లోకి రాబోతున్న డస్టర్ కొత్త మోడల్.

Duster 2024, Amazing Facelift

Duster 2024, Amazing Facelift: రెనాల్ట్ కంపెనీ యూరోపియాన్ కంపెనీ అయిన డేషియా (Dacia) తో కలిసి ఈ కొత్త మూడవ జనరేషన్ డస్టర్ ని డిజైన్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్ లో రెనాల్ట్ కంపెనీ కింద రిలీజ్ అయితే యూరోపియాన్ మార్కెట్ లో డేషియా కంపెనీ కింద రిలీజ్ అవుతుంది. రెండు బ్రాండ్‌లు డస్టర్‌ని వివిధ మార్కెట్‌ల కోసం బ్యాడ్జ్ ఇంజనీర్ చేస్తాయి. డస్టర్, ఒక ప్రముఖ కాంపాక్ట్ SUV, దాని బోల్డ్ డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు ఆకట్టుకునే పనితీరుతో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో మల్లి ఒక మార్క్ సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. 2025 మధ్యలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది, ఈ SUV నమ్మకమైన మరియు స్టైలిష్ వాహనం కోసం వెతుకుతున్న అనేక రకాల కస్టమర్‌లను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.

Duster 2024 Exterior:
డస్టర్ యొక్క డిజైన్ చాల డైనమిక్ గ ఉంది, ముందు మరియు వెనుక నుంచి చూస్తే ఈ వెహికల్ చాల హెవీ గ కనిపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ లో Y-షేప్ DRLS మరియు క్రోమ్-గ్రిల్ తో ఒక పవర్-ఫుల్ లుక్ తో వస్తుంది. 18-ఇంచ్ బ్లాక్ అల్లోయ్స్ (కొన్ని మోడల్స్ కి 17-ఇంచ్ వస్తున్నాయి) దాని లుక్ ని మరింత ఆకర్షణీయంగ చేస్తున్నాయి. అయితే స్టైల్ గ డిజైన్ చేసిన విండోస్ వాళ్ళ ఈ వెహికల్ సైడ్ నుంచి ఇంకా ప్రీమియం గ కనిపిస్తుంది. వెనుక వైపు LED టెయిల్ లాంప్స్ మరియు ఇంటిగ్రేటెడ్ కెమెరాతో పాటు పార్కింగ్ సెన్సార్స్ మరియు సిల్వర్ ఫినిషింగ్ తో బంపర్‌ చాల ఆకట్టుకుంటోంది. ఈ SUV మొత్తం 472 లీటర్స్ బూట్ స్పేస్‌ను అందిస్తుంది, మీ అన్ని అవసరాలకు తగినంత స్పేస్ అందిస్తుంది.

Duster 2024 Interior:
డస్టర్ ఫ్యూచరిస్టిక్ మరియు ప్రీమియం ఫీల్ ని అందిస్తుంది. ఇంటీరియర్ డ్రైవర్-సెంట్రిక్‌గా రూపొందించబడింది, టిల్టెడ్ సెంటర్ కన్సోల్ మరియు 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మనం చూడవచ్చు. AC వెంట్స్ కి Y-షేప్ డిజైన్ థీమ్ యూజ్ చేయడం వాళ్ళ క్యాబిన్‌కు మంచి లుక్ వచ్చింది, ఇతర ఫీచర్లలో వైర్‌లెస్ ఛార్జింగ్, రెండు టైప్-సి పోర్ట్‌లు మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా ఉంది.

Duster 2024 Engine Specifications:
డస్టర్ వివిధ అవసరాలను బట్టి వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది. లైనప్‌లో 130 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.2-లీటర్ త్రి-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 48-వోల్ట్ స్టార్టర్ మోటార్ మరియు కొన్ని మార్కెట్‌లలో LPG ఆప్షన్ తో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. హైబ్రిడ్ మరియు డీజిల్ వేరియాన్త్స్ ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, భవిష్యత్తులో హైబ్రిడ్ వేరియంట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు.

డస్టర్ 4×2 మరియు 4×4 డ్రైవ్ ఆప్షన్స్ తో కూడా వస్తుంది. ఈ SUV యొక్క దూకుడు డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు పవర్-ఫుల్ పెర్ఫార్మన్స్ భారతీయ మార్కెట్‌లో, ప్రత్యేకించి సామర్థ్యం మరియు స్టైలిష్ SUV కోసం వెతుకుతున్న వారికి మంచి ఆప్షన్ అని కంపెనీ భావిస్తుంది.

రెనాల్ట్ డస్టర్ దాని బోల్డ్ డిజైన్, అధునాతన ఫీచర్లు మరియు ఆకట్టుకునే పనితీరుతో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో ఉన్న మిగతా SUV లకి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది 2025 మధ్యలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది, ఈ SUV స్టైల్, సౌలభ్యం మరియు సామర్థ్యాల యొక్క చక్కని అల్ రౌండర్ అని అంచన వేయబడింది.

Duster 2024 Specifications:

Category Specification
Design Bulky and aggressive front design
Y-shaped DRLs
Chrome pattern grille with slits
Vertical air vents with circular vents
Fog lamps integrated into lower bumper
Bull bar for an aggressive look
18-inch black alloys (17-inch for lower trims)
Roof rails for added ruggedness
Sleek and modern design for windows
LED tail lamps for a stylish rear profile
Built-in rear camera and parking sensors
Interior Futuristic and classy design
Tilted center console towards driver
10.1-inch infotainment screen
7-inch digital instrument cluster
Y-shaped AC vents
Single-zone AC with manual controls
Two Type-C ports for charging
Automatic transmission with large gear lever
Fabric upholstery with blue and black combination
Wireless phone charger in top variant
Engine Options Two electric motors for full automatic driving
1.2-liter three-cylinder turbo petrol engine (130 hp)
48-volt starter motor
1.0-liter petrol engine with LPG option in some markets
Hybrid option not available for diesel
4×2 and 4×4 options available
Features Advanced safety features included with 4×4 option
Expected launch in mid-2025

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in