Air Cooler : ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. దీని మీద AC కూడా పనికిరాదు, కేవలం రూ. 5500 లకే..
Symphony ఎయిర్ కూలర్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం 5500 రూపాయలకే లభిస్తుంది. ఈ కూలర్ అసలు ధర రూ. 8,000 గా వుంది . అయితే ఫ్లిప్ కార్ట్ దీనిపై 27 % డిస్కౌంట్ ఇస్తుంది.
Telugu Mirror : వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, ఎయిర్ కూలర్లు (Air coolers) కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఇది చౌకైన ఆప్షన్‌గా ఉంటుంది. ACలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అలాగే మెయింటైన్ చేయడం చాలా సులభం. నీటి ఆధారంగా ఎయిర్ కూలర్లు నడుస్తాయి. అందువల్ల తాజా గాలి వస్తుంది, దీంతో చాలా మంది ఎయిర్ కూలర్లకే మొగ్గుచూపుతారు. అయితే, ఒక ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో ఓ కూలర్‌పై మంచి డీల్‌ను అందిస్తోంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం
Symphony ఎయిర్ కూలర్ ఫ్లిప్ కార్ట్ లో కేవలం 5500 రూపాయలకే లభిస్తుంది. ఈ కూలర్ అసలు ధర రూ. 8,000 గా వుంది . అయితే ఫ్లిప్ కార్ట్ దీనిపై 27 % డిస్కౌంట్ ఇస్తుంది దానితో పాటు 300 రూ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ కూలర్ తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది మరియు ఈ Symphony ఎయిర్ కూలర్ లో 45 లీటర్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ట్యాంక్ తో వస్తుంది. ఈ కూలర్ మీకు స్వచ్ఛమైన చల్లటి గాలిని అందిస్తుంది. ఈ కూలర్ 13 మీటర్ల పూర్తి ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. ఇది మీకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి స్వచ్ఛమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది.
ఈ కూలర్ లో Castor Wheels, ఐస్ ఛాంబర్ మరియు ఈ ఎయిర్ కూలర్ పెద్ద రెక్కలు కలిగి గాలిని వేగంగా విసరగల ఫ్యాన్ ను కూడా కలిగి ఉంటుంది మరియు మూడు వైపులా కూలింగ్ పాడ్లతో అమర్చబడి ఉంటుంది. ఇందులో స్వింగ్ నియంత్రణ, సమయానుకూల సెట్టింగ్, శీతలీకరణ నియంత్రణ మరియు నీరు అయిపోయినప్పుడు చూసుకోవడానికి వాటర్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అలాగే ఈ కూలర్ ఐ పూర్ టెక్నాలజీ ని కలిగి ఉంటుంది.
Comments are closed.