Telugu Mirror : వేసవి కాలం కావడంతో ఎయిర్ కండీషనర్లు (Air Conditioners) కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ రేంజ్ ఏసీల (ACs)లకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఈ రేంజ్‌లో ఏసీలను తీసుకొచ్చాయి. ఒకవేళ మీరు రూ.35000 వేలలోపు కొత్త స్ల్పిట్ ఏసీ (Split AC) లేదా విండో ఏసీ కొనాలనుకుంటే ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) లో రూ.35000 లోపు ధరతో లభిస్తున్న బెస్ట్ 5 స్టార్ ఎయిర్ కండీషనర్ ఇదే. ఒకసారి ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి వివిధ రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది కంపెనీ. అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో ఈ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరోసారి కస్టమర్లను ఆకర్షిస్తోంది. వేసవి కాలం కావడంతో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం వివిధ రకాల ఎయిర్ కండీషనర్లు పై ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఓ ప్రముఖ కంపెనీ ఎయిర్ కండీషనర్‌పై (Air Conditioner) భారీ డిస్కౌంట్ నడుస్తోంది.
Also Read : Hyundai Creta N Line : హ్యుందాయ్ నుంచి మరో మోడల్.. స్పోర్టీ లుక్‌లో మతి పోగొడుతున్న SUV..
రానున్న వేసవి కోసం ఇప్పుడే ఎయిర్ కండీషనర్లు తీసుకోవాలి అనుకుంటుంటే ఇదే మంచి సమయం. సాధారణంగా చలికాలంలో ఎయిర్ కండీషనర్‌ల ధరలు తగ్గుతుంటాయి. ఇప్పుడు చలికాలం కంటే ముందే ధర తగ్గింది. వోల్టాస్ (Voltas) కంపెనీ ఎయిర్ కండీషనర్ చాలా తక్కువ ధరకే లభించనుంది.
Voltas 1.5 Ton 5 Star Split Inverter ACపై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. దాదాపు సగం ధరకు పొందవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ అసలు ధర 75,990 రూపాయలు కాగా 48 శాతం డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం 39,514 రూపాయలకు లభించనుంది మరియు HDFC కార్డు ద్వారా మరో 3000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ రెండు ఆఫర్లు అప్లై చేసాక చివరిగా ఈ Voltas 1.5 Ton 5 Star Split Inverter AC కేవలం రూ. 33514 లభించనుంది.
Voltas 1.5 Ton 5 Star Split Inverter AC Specifications :
వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది 5 స్టార్ కావడంతో కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. దాంతోపాటు ఆటో రీస్టార్ట్ కాపర్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. స్లీప్ మోడ్ మరో ప్రత్యేకత. వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC వేరియబుల్ కంప్రెసర్‌ని (Compressor) కలిగి ఉంది. ఇది ఉష్ణోగ్రత, వేడి లోడ్‌పై ఆధారపడి శక్తిని సర్దుబాటు చేస్తుంది.
Also Read : New Electric Buses in Hyderabad హైదరాబాద్ లో 22 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం, ఇవి కూడా మహిళలకు ఫ్రీ
ఈ ఏసీ లో వివిధ శీతలీకరణ కోసం వివిధ టన్నులలో పనిచేసే రిమోట్ కంట్రోల్ ద్వారా 4 సర్దుబాటు మోడ్‌లను నియంత్రించవచ్చు. 1.4-టన్నుల AC పరిసర ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్. ఇది 4-వే స్వింగ్ మోడ్‌తో వస్తుంది. రాగి కండెన్సర్ మెరుగైన శీతలీకరణను అందిస్తుంది. ఇది బ్యాక్టీరియా, అంతర్నిర్మిత శిలీంధ్రాల ప్రవేశాన్ని నిరోధించే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది.