ఐఫోన్ యొక్క ధరలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. ఎంత రేట్ ఉన్న ఐఫోన్ ప్రియులు మాత్రం ఐఫోన్ ను కొనుగోలు చేస్తారు. కానీ ఇది అందరికీ వర్తించదు, ధర ఎప్పుడు తగ్గితే అప్పుడు కొందాం అని ఎదురుచూస్తుంటారు. అయితే వాళ్ళకి ఒక పెద్ద ఆఫర్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13 పై పెద్ద తగ్గింపు లభిస్తుంది.
Jelly Star : ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్.
యాపిల్ యొక్క అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 13 యొక్క ధర రూ.69,000 ఉండగా ఫ్లిప్ కార్డ్ లో మాత్రం రూ.57,999 కే లభిస్తుంది. కానీ మీకు కొన్ని నెలల్లో రాబోతున్న ఐఫోన్ 15 ను కొనాలా లేదా తక్కువలో వస్తున్న ఐఫోన్ 13 ను కొనాలా అనే సందేహం మీకు రావచ్చు. ఈ రేట్ కు ఐఫోన్ 13 ను కొనడం కరెక్టేనా అనే సందేహాలు రావచ్చు. దీని పై ఒక క్లారిటీనీ తీసుకొచ్చాం. లీక్ ల ప్రకారం ఐఫోన్ 15 ను యాపిల్ కొత్తగా తీసుకురాబోతుంది. ఐఫోన్ 15 కొత్త డిజైన్, కెమెరా, చిప్ సెట్ లతో రాబోతుంది. కానీ ఇవి నిజమో కాదో తెలియదు. వీటి గురించి యాపిల్ ఇంకా అధికారికంగా కూడా ప్రకటించలేదు. ఐఫోన్ 15 లో ఇలాంటి కొత్త ఫీచర్ లు వస్తె కనుక దీని ధర రూ.90,000 ఉండచ్చు. లేదా అంత కంటే ఎక్కువ ధరతోనే రావచ్చు.
Apple Airtag: యాపిల్ ఎయిర్ ట్యాగ్..ఇక దొంగలు తప్పించుకోలేరు..
ఈ కొత్త ఫీచర్ లు కావాలనుకుని, ధర ఎక్కువ అయిన పర్వాలేదు అనుకుంటే ఐఫోన్ 15 ను కొనడం మంచిదే. కానీ మీకు ధర కొంచెం ఎక్కువ అనిపిస్తే, ఐఫోన్ 13 ను తీసుకోవడం అనేది గొప్ప అడుగు. ఐఫోన్ 13 5G ను సపోర్ట్ చేస్తుంది. అలానే ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 ల మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఐఫోన్ 13 అనేది పెర్ఫార్మెన్స్, డిస్ ప్లే , కెమెరా విషయంలో బాగా ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 13 యొక్క ధర రూ.57,999 కే లభిస్తుంది. ఐఫోన్ 14 యొక్క ధర రూ.65,000. కానీ ఐఫోన్ 13 తీసుకోవడం అనేది మంచి విషయమే.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…