Telugu Mirror : కేంద్ర ప్రభుత్వం((Central Government)) చేతివృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారికి శుభవార్తను చెప్పింది. భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని సాంప్రదాయ చేతివృత్తుల వారికి మరియు కళాకారులకు మద్దతుగా ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి(PM Vishwakarma Scheme) కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 5 శాతం వడ్డీ రేటుతో ఎటువంటి ఆంక్షలు లేని నిబంధనలతో లక్ష రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Central Minister Ashwini Vyshnav) తెలిపారు. ఈ పథకం రూ.13,000 కోట్లు ఆర్థిక వ్యయం చేస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో, విశ్వకర్మ జయంతి సందర్భంగా తమ ప్రభుత్వం చేతివృత్తుల వారికి ఒక పథకాన్ని ప్రారంభిస్తుందని, సంప్రదాయ చేతి వృత్తులలో నైపుణ్యం(Skill) కలిగి ఉన్న వారికి ముఖ్యంగా OBC కులాల వారికి ప్రయోజన కరం గా ఉంటుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పథకాన్ని కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది.దాదాపు 13 నుంచి 15 వేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభం అవుతున్న విశ్వకర్మ యోజన పధకం(Vishwakarma Yojana) ద్వారా చేనేత, స్వర్ణకారులు, కమ్మరి, లాండ్రీ కార్మికులు, క్షురకులతో సహా 30 లక్షల చేతివృత్తుల కుటుంబాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తామని చెప్పారు.
PM విశ్వకర్మ పథకం కింద, కళాకారులు మరియు చేతి వృత్తుల వారికి PM విశ్వకర్మ సర్టిఫికేట్ మరియు ID కార్డ్ , మొదటి విడత రూ.1 లక్ష వరకు క్రెడిట్ మద్దతు మరియు 5 శాతం రాయితీ వడ్డీ రేటుతో రెండవ విడత రూ. 2 లక్షలు 5 శాతం వడ్డీ రేటు తో అందించబడుతుంది. ఈ పథకం స్కిల్ డెవలప్మెంట్(Skill Development) మరియు టూల్‌కిట్ ప్రోత్సాహకం, డిజిటల్ లావాదేవీలను పెంపొందించడం మరియు మార్కెటింగ్ సపోర్ట్ ను అందిస్తుంది.సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్బంగా ఈ పథకం అమలులోకి వస్తుంది.
ఈ పథకం భారతదేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు మరియు హస్త కళల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో పద్దెనిమిది సంప్రదాయ వ్యాపారాలు మొదటి సందర్భంలో కవర్ చేయబడతాయి.
Runa Mafi: తెలంగాణ రైతుల రుణమాఫీ పై సందేహాల వర్షం.. పూర్తి వివరణ మీ కోసం
ఈ ట్రేడ్ లలో
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…