Gold And Silver Effective Prices Today 19-04-2024 : పరుగులు పెట్టిస్తున్న పసిడి ధరలు కొంత పడ్డాయి. దేశంలో గోల్డ్ రేట్లు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 క్రిందకి దిగి రూ. 67,640గా నమోదయింది. నిన్నటి రోజున అనగా గురువారం నాడు ఈ రేటు రూ.67,650 గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 100 తగ్గి, రూ. 6,76,400గా నమోదయింది. 1 గ్రామ్ గోల్డ్ ధర తాజాగా రూ.6,764గా ఉంది.
అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర సైతం రూ.10 దిగి, రూ. 73,790గా నమోదయింది. నిన్న గురువారం నాడు ఈ ధర రూ. 73,800 గా పలికింది. మరోవైపు 24 క్యారట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.100 తగ్గి, రూ. 7,37,900 వద్ద ఉన్నది. గా ఉంది.
హైదరాబాద్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,640గానూ, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 73,790గా పలుకుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ. 73,790గా ఉన్నది. విశాఖపట్నంలో 22 క్యారట్ల పుత్తడి ధర రూ. 67,640 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 73,790గా నమోదయింది.
Gold Rate Today : మరోవైపు దేశంలోని ముఖ్య నగరాలలో కూడా పసిడి ధరలు శుక్రవారం నాడు క్రిందికి దిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67,790గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,940గా ఉంది. కోల్కతాలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ. 67,640 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 73,790గా నమోదయింది. ఇంకోపక్క ముంబై, బెంగుళూరు మరియు కేరళలోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి.
అయితే చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 68,340 గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,550గా పలుకుతోంది. ఇంకోపక్క పూణేలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 67,640గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,790గా నమోదయింది.
అహ్మదాబాద్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,690గానూ, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 73,840గా పలుకుతుంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,640గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,790గా నమోదయింది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి విషయాలు బంగారం రేట్లు పెరగడానికి, తగ్గడానికి కారణం అవుతున్నాయని విపణి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
శుక్రవారం నాడు దేశంలో బంగారం తోపాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 100 గ్రాముల వెండి రేటు రూ. 8,640గా పలికింది. అలాగే కేజీ వెండి ధర రూ.100 దిగి, రూ. 86,400 గా నమోదు అయింది. ఈ ధర వచ్చేసి గురువారం రూ. 86,500గా కొనసాగింది.
హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 89,900 గా నమోదయింది. కోల్కతాలో కేజీ వెండి రేటు రూ.86,400గానూ, బెంగళూరులో రూ. 86,100గా పలుకుతుంది.
దేశంలో ప్లాటీనం రేట్లు ఈరోజు క్రిందికి దిగాయి. 10గ్రాముల ప్లాటీనం రేటు రూ. 440 దిగి రూ. 25,100 వద్ద ఉన్నది. నిన్నటి రోజున ఈ ధర రూ. 25,540గా పలికింది.
హైదరాబాద్లో 10గ్రాముల ప్లాటీనం రేటు రూ. 25,100 గా నమోదు అయింది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాలలో కూడా కొనసాగుతున్నాయి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…