Gold Rates Today 07-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఈ మధ్య బంగారం రేట్లపై ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత రెండు రోజులుగా బంగారం ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికీ కాస్త ఊరట అనే చెప్పాలి. నేడు బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల చోటు చేసుకున్నాయి.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,710 వద్ద నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,140 వద్ద నమోదయింది.
దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 07-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59, 860 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,230 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,290గా నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండిపై రూ.100 తగ్గి కిలో వెండి ధర రూ.77,900 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండిపై రూ.100 తగ్గి కిలో వెండి ధర రూ.74,500 వద్ద నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర రూ.10 వరకు పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,710 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 65,140గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.
Gold Rates Today 07-03-2024