Gold Rates Today 22-02-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం రేట్లు కూడా పెరిగుతున్నాయి. బంగారం రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే ఈరోజు బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాములపై రూ.10 వరకు పెరుగుదల చోటుచేసుకుంది.
ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి రూ.57610 వద్ద నమోదయింది, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,750 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే వెండి కూడా కాస్త పెరిగింది. కిలో వెండిపై రూ.100 వరకు పెరిగింది.
దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 22-02-2024 ధరలు ఇలా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 760 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,900 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,610 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,750గా నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలిస్తే ఈరోజు కిలో వెండిపై రూ.100 వరకు పెరుగుదల చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.77,300 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.75,800 వద్ద నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర కొద్దిగా పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,610 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,750గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.