Gold Rates Today 23-03-2024 దిగొచ్చిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,350 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,390గా నమోదయింది.
Gold Rates Today 23-03-2024 : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ మధ్య బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. నేడు బంగారం ధరలు మళ్ళీ భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర పై దాదాపు రూ.1500 వరకు పెరిగింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,350 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,390గా నమోదయింది.
దేశ ప్రధాన నగరాల్లో Gold Rates Today 23-03-2024 ధరలు ఇలా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61, 000 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,080 వద్ద నమోదయింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.61,340 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,930గా నమోదయింది. చెన్నై లో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.62,350, 24 క్యారట్ల బంగారం ధర రూ.68,020 వద్ద నమోదయింది.
వెండి ధరలు ఇలా :
దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం, కిలో వెండి ధర రూ.79,500 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో వెండి ధర రూ.76,500 వద్ద నమోదయింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గి.. రూ.61,350 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,390గా నమోదయింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.
Gold Rates Today 23-03-2024
Comments are closed.