Tech

checking if what custom title

అప్‌డేట్‌ అయినప్పటికీ ప్రాథమిక సీల్‌ అవుట్‌ మారలేదు. అయితే హెూండా, అప్‌డేట్‌ అయినప్పటికీ ప్రాథమిక సీల్‌ అవుట్‌ మారలేదు. అయితే హెూండా

హోండా షైన్‌-100 కలర్స్‌ విషయంలో అప్‌డేట్‌ అయినప్పటికీ ప్రాథమిక సీల్‌ అవుట్‌ మారలేదు. అయితే హెూండా కొన్ని చిన్న మార్పులతో డిజైన్‌ను మాత్రం అప్‌డేట్‌చేసింది. కొత్త హెూండా షైన్-100 హెర్ల్యాంప్ కౌల్, ఫ్యూయల్‌ ట్యాంక్, సైడ్ ఫెయిరింగ్ కోసం కొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది.

 

అప్‌డేటెడ్‌ షైన్-100 లో హోండా వింగ్ లోగో లేదు. అయితే సైడ్ ఫెయిరింగ్ మాత్రం గత మోడల్స్‌లో ఉన్న ‘ షైన్’ బ్యాడ్జ్ స్థానంలో ‘షైన్-100’ బ్యాడ్జ్‌తో వస్తుంది. ఈ బైక్‌ అల్యూమినియం గ్రాబ్ రైల్, సింగిల్-పీస్ సీటుతో వస్తుంది. 2025 హెూండా షైన్-100 అదే 98.98 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేసిన ఇంజిన్ నుంచి శక్తిని పొందుతుంది.

Satish Raj Goravigere

Ramya is a passionate journalist with a strong background in digital news. With over five years of experience, she has covered a wide range of topics, from politics and education to global affairs. Known for her investigative approach and commitment to ethical reporting, Ramya believes in delivering accurate and impactful stories. You can reach her at ramya@kannadanews.today, and she shares updates on Twitter @ramya.

  • Location: Bengaluru
  • Expertise: Politics, Crime, Social Issues
  • Languages: Kannada, English, Hindi
  • Certification: Certified in Digital Journalism

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *