Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్ ను సంస్థ, భారతదేశంలో లాంచ్ చేసింది. Honor 200 Pro మోడల్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు మరియు 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే వంటి హైలైట్ ఫీచర్‌లతో వస్తుంది. హానర్ 200 మరియు హానర్ 200 ప్రో రెండూ భారతదేశంలో అమెజాన్‌లో అమ్మకానికి వస్తాయి.
హానర్ 200 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.34,999, 12జీబీ ర్యామ్ విత్ 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.39,999 పలుకుతుంది. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.57,999 పలుకుతుంది.
హానర్ 200 5జీ ఫోన్ బ్లాక్, మూన్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ బ్లాక్, ఓషన్ సియాన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలకు హానర్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, సెలెక్టెడ్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.
ఈ నెల 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సెల్‌లో భాగంగా హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.3000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. కొన్ని కండీషనల్ ఆఫర్లపై రూ.8000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు రూ.8,499 విలువైన హానర్ యాక్సెసరీలు ఉచితంగా లభిస్తాయి.
డిస్‌ప్లే :
ప్రాసెసర్ :
కెమెరాలు :
బ్యాటరీ మరియు ఛార్జింగ్ :
Honor 200 5G Series
Also Read : BSNL New Customers : బీఎస్‌ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్స్.. భారీగా పెరుగుతున్న కొత్త కస్టమర్లు..!
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
BSNL New Customers : రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజాలు…