IAS Officers Transfer: ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఐఏఎస్ బదిలీ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి!
తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు చేశారు. ఏ జిల్లాకు కలెక్టర్లు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఇరవై మంది అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో ఎక్కువ మంది కలెక్టర్లు ఉన్నారు.
బదిలీ వివరాలు :
రాహుల్ శర్మ – భూపాలపల్లి (bhupalpally) జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ (mancherial Collector) గా పనిచేసిన బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
సందీప్ కుమార్ ఝా – రాజన్న సిరిసిల్ల (rajanna sircilla) జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
ఆశిష్ సాంగ్వాన్ – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
శ్రీ హర్ష – పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
సిక్తా పట్నాయక్ – హన్మకొండ (Hanamakonda) కలెక్టర్‌గా ఉండగా, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
బి. సత్యప్రసాద్ – జగిత్యాల (jagtial) జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
విజేంద్ర – మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
కుమార్ దీపక్ – మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ (prateek jain) నియమితులయ్యారు.
ప్రవీణ్య హన్మకొండ – వరంగల్ జిల్లా కలెక్టర్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆదర్శ సురభి-వనపర్తికి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
శారదాదేవి – వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
నారాయణరెడ్డి – నల్గొండ (Nalgonga) కలెక్టర్‌గా నియమితులయ్యారు.
అభినవ్ – నిర్మల్ (Nirmal) కలెక్టర్‌గా నియమితులయ్యారు.
Click Here For PDF: IAS OFFICERS TRANSFER PDF
Comments are closed.