Kia Carens 1.5 petrol, Solid Review: కియా కారెన్స్ యొక్క 1.5 పెట్రోల్ మాన్యువల్‌ వేరియంట్ రివ్యూ మీ కోసం.

కియా కారెన్స్ అన్ని సౌకర్యాలు అందించే ఒక చక్కని MPV, కానీ ప్రీమియం మరియు ప్రెస్టీజ్ ట్రిమ్‌లో బేస్ పెట్రోల్-మాన్యువల్ అత్యధికంగా అమ్ముడవుతున్న వేరియంట్, ఆ వివరాలు ఏంటో ఇపుడు చూద్దాం.

Kia Carens

Kia Carens దాని ప్రాక్టికాలిటీ, క్లాసి ఇంటీరియర్స్ మరియు ఎక్కువ ఫీచర్స్ ఉన్న వేరియంట్ గ ఒక బలమైన ముద్ర వేసింది. గతంలో ఉన్న మోడల్స్ డీజిల్ మరియు టర్బో పెట్రోల్ అయితే, ఈ మోడల్ 1.5 న్యతురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఈ వేరియంట్ ఎంట్రీ లెవెల్ లో వస్తూ కస్టమర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.

Kia Carens Powertrain

1.5L 4-సిలిండర్ ఇంజన్ 115 హార్స్‌పవర్ మరియు 144 Nm టార్క్‌ను జెనరేట్ చేస్తుంది. ఇది స్మూత్ మరియు రెస్పాన్సివ్, సిటీ డ్రైవింగ్‌ను
ఈజీ గ చేస్తుంది. అయినప్పటికీ, పెర్ఫార్మన్స్ మీద కంటే స్మూత్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టడం వాళ్ళ టర్బో-ఛార్జ్డ్ ఇంజిన్స్ లో మిడ్-రేంజ్ పంచ్ అనేది మిస్ అవుతుంది.

Kia Carens Driving Experience

కారెన్స్ మంచి రైడ్ కంఫర్ట్ ఇస్తుంది, లో-స్పీడ్ లో బంప్‌లను స్మూత్ గ హ్యాండిల్ చేస్తుంది మరియు హై-స్పీడ్ లో స్టేబుల్ గ ఉంటుంది. స్టీరింగ్ మంచి కంట్రోల్ ని ఇస్తుంది మరియు డ్రైవింగ్ అప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తుంది.

Kia Carens Trim Levels

1.5 పెట్రోల్ ఇంజన్ ప్రీమియం మరియు ప్రెస్టీజ్ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది, 15-ఇంచ్ స్టీల్ రిమ్స్, హాలోజన్ హెడ్ లైట్స్ మరియు కొన్ని ఎక్సటెరియర్ క్రోమ్ ట్రిమ్స్ మిస్ అవుతాయి. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ మరియు ఫాబ్రిక్ సీట్లు మరియు ఆరు స్పీకర్లు ఉన్నాయి.

Kia Carens Safety

Carens ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, వెనుక కెమెరా మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో వస్తుంది. అయితే, ఇది ఇందులో వాషర్ మరియు వెనుక వైపర్ అలాగే ఎలక్ట్రికల్‌గా ఫోల్డబుల్ అయే మిర్రర్‌ వంటివి లేవు.

Kia Carens Interior

డ్యాష్‌బోర్డ్ ప్రీమియంగా కనిపిస్తుంది మరియు బిల్డ్ క్వాలిటీ బాగుంది. ప్రెస్టీజ్ వేరియంట్ నలుపు మరియు (Beige) లేత గోధుమరంగు అప్హోల్స్టరీ థీమ్‌ తో వస్తుంది. ముందు సీట్లు సపోర్టివ్‌గా ఉంటాయి మరియు రెండవ వరుస బెంచ్-స్టైల్ సీట్స్ మంచి స్పేస్ మరియు
అడ్జస్ట్మెంట్ అందిస్తాయి. మూడవ వరుస పెద్దలకు సరిపోతుంది, అన్ని వరుసలకు ప్రత్యేక AC వెంట్లు ఉంటాయి.

Kia Carens Practicality

అన్ని వరుసలతో పాటు, Carens 216 లీటర్ల బూట్ కెపాసిటీ అందిస్తుంది, రెండవ మరియు మూడవ వరుసలను ఫోల్డ్ చేసి 1164 లీటర్లకు పెంచుకోవచ్చు.

Carens Price

కారెన్స్ 1.5 పెట్రోల్ ప్రీమియం వేరియంట్‌కు 10.45 లక్షల నుండి మరియు ప్రెస్టీజ్ వేరియంట్‌కి 11.75 లక్షల నుండి ప్రారంభమవుతుంది, ఇది టాప్-స్పెక్ టియాగో ZXI ప్లస్ మాన్యువల్‌ను తగ్గించింది. ఇది రూమి క్యాబిన్, మరింత శక్తివంతమైన ఇంజన్ మరియు హై ట్రిమ్‌లకు సమానమైన ఫీచర్స్ అందిస్తుంది.

బేస్ పెట్రోల్ మాన్యువల్ కేరెన్స్ సరసమైన ఫీచర్స్ అందిస్తుంది, ఏడు మందికి సౌకర్యం, ప్రాక్టికాలిటీ మరియు డ్రైవింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది, ఇతర ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇది ఒక పాపులర్ ఆప్షన్.

Kia Carens Specifications

Category Specification
Engine 1.5L 4-cylinder naturally aspirated petrol
Power 115 horsepower
Torque 144 Nm
Transmission 6-speed manual
Trims Premium, Prestige
Wheels 15-inch steel rims
Headlights Halogen
Exterior Trim Lacks some chrome trim
Interior Features 8-inch touchscreen, Android Auto, Apple CarPlay, digital instrument cluster, leather and fabric seats, six speakers
Safety Features Six airbags, ESC, Hill Hold Assist, rear camera, front parking sensors
Practicality Boot capacity: 216 liters (expandable to 1164 liters with second and third rows folded)
Price Starting from 10.45 lakh for Premium, 11.75 lakh for Prestige

 

Kia Carens

Comments are closed.