ToDay Panchangam September 03, 2023 : నిజ శ్రావణ మాసంలో చవితి తిథి నాడు అమృత ఘడియలు ఎప్పుడంటే
వివిధ కార్యకలాపాలు, పండుగలు మరియు ఆచారాల కోసం శుభ సమయాలను నిర్ణయించడానికి ఈ రోజు పంచాంగం నీ తెలుసుకోండి.
ఓం శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, సెప్టెంబరు 3, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
నిజ శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి : చవితి రా11.24 వరకు
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : రేవతి సా4.11 వరకు
యోగం : గండం మ12.03 వరకు
కరణం : బవ మ12.19 వరకు
తదుపరి బాలువ రా11.24 వరకు
వర్జ్యం : ఉ.శే.వ.6.16వరకు
దుర్ముహూర్తము : సా4.32 – 5.21
అమృతకాలం : మ1.54 -3.25
రాహుకాలం : సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం : మ12.00 – 1.30
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు