LPG Subsidy : ఏప్రిల్ 1నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నుంచి అనేక నిబంధనలు మారనున్నాయి. కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి మారే నిభంధనలలో ఒక నియమం ప్రధానమంత్రి ఉజ్వల పథకానికి సంబంధించినది.
PM ఉజ్వల పథకం లబ్ధిదారులు 2024–2025లో రూ. 300 LPG సిలిండర్ తగ్గింపును అందుకుంటారు. తగ్గింపు మార్చి 31, 2024తో ముగుస్తుంది. అయితే, ప్రభుత్వం ఇటీవల ఈ ఉపశమనాన్ని 31 మార్చి 2025 వరకు పొడిగించింది. ఇది కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2024న ప్రారంభమవుతుంది.
ఈ పధకం క్రింద గ్యాస్ సిలిండర్లు రాయితీపై ఇవ్వబడతాయి.
గ్యాస్ వినియోగదారులకు ఉజ్వల పధకం క్రింద ఏటా 12 సిలిండర్లు లభిస్తాయి. ఈ పధకంలో భాగంగా సిలిండర్‌పై రూ.300 తగ్గింపును ప్రభుత్వం అందిస్తుంది. లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.300 సబ్సిడీ జమ అవుతుంది.
సాధారణ కస్టమర్లతో పోలిస్తే, పీఎం ఉజ్వల పథకం సిలిండర్ రూ. 300 తక్కువకు లభిస్తుంది. సిలిండర్ ల మీద రాయితీ ఇవ్వడం కోసం ప్రభుత్వం 2024–2025లో రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తుంది.
పధకం ఎప్పుడు మొదలైంది?
పేదల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి 1, 2024 నాటికి 10.27 కోట్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ పధకం కింద లబ్ది పొందుతున్నారు. దేశం యొక్క LPG అవసరాలలో దాదాపు 60% దిగుమతి చేయబడుతోంది.
సిలిండర్ పై తగ్గిన రూపాయలు
మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గించింది. ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో LPG సిలిండర్ల ధర రూ. 803కు లభిస్తుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…