New Fridge Quality Check: ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది. ఇప్పటికీ, కొంతమంది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు వారి రిఫ్రిజిరేటర్ల (Refrigerator) ను మార్చుకుంటారు. ఎండా కాలంలో రిఫ్రిజిరేటర్ అవసరం మరింత పెరుగుతుంది. అందుకే చాలా మంది కొనాలనుకుంటారు. ఫ్రిజ్ ధరలు (Fridge Prices) కూడా గతంలో కంటే తక్కువగా ఉన్నాయి. సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఫ్రిడ్జ్ కొనేముందు కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
ఫ్రిజ్ కొనుగోలు చేసే ముందు వాటి రేటింగ్స్ (Ratings) , ఫీచర్స్ (Features) గురించి అవగాహన ఉండాలి. కాలంతో పాటు రిఫ్రిజిరేటర్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు, మార్కెట్లో చాలా విద్యుత్తు (Current) ను ఉపయోగించే సాధారణ రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. అయితే, సాంకేతికత అభివృద్ధి చెందడంతో, విద్యుత్ ని ఆదాచేసే ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా విద్యుత్తును ఆదా చేస్తాయి. 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ (Rating) ఉన్న రిఫ్రిజిరేటర్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.
5 స్టార్ రిఫ్రిజిరేటర్లు 4 స్టార్ రిఫ్రిజిరేటర్ల కంటే ఎక్కువ ధర (Price) ను కలిగి ఉంటాయి. అలాగే వాటి ఫీచర్స్ (Features) కూడా ఎక్కువ ఉంటాయి . 5 స్టార్ ఫ్రిజ్ అత్యాధునిక సాంకేతికతతో నిండి ఉంది. దీని కారణంగా, 4 స్టార్ ఫ్రిజ్‌ల కంటే 5 స్టార్ ఫ్రిజ్‌లు సంవత్సరానికి 100 నుండి 150 యూనిట్ల తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. దీంతో మార్కెట్ (Market) లో 4 స్టార్ ఫ్రిజ్‌ల కంటే 5 స్టార్ ఫ్రిజ్‌లకే ఎక్కువ డిమాండ్ ఉంది. 5-స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్‌లు చాలా ఖరీదైనవి. అవి ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగించవు. ఇది తక్కువ కాలుష్య వాయువులను ఉత్పత్తి చేస్తుంది. కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. కొంచెం రేటు ఎక్కువైనా పర్వాలేదు కానీ 5 స్టార్ ఫ్రిడ్జి కొనడమే ఉత్తమం.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…