IAS Officers Transfer: ఈ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఐఏఎస్ బదిలీ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి!

IAS Officers Transfer

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఇరవై మంది అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీల్లో ఎక్కువ మంది కలెక్టర్లు ఉన్నారు.

బదిలీ వివరాలు :

రాహుల్ శర్మ – భూపాలపల్లి (bhupalpally) జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ (mancherial Collector) గా పనిచేసిన బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
సందీప్ కుమార్ ఝా – రాజన్న సిరిసిల్ల (rajanna sircilla) జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
ఆశిష్ సాంగ్వాన్ – కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
శ్రీ హర్ష – పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
సిక్తా పట్నాయక్ – హన్మకొండ (Hanamakonda) కలెక్టర్‌గా ఉండగా, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
బి. సత్యప్రసాద్‌ – జగిత్యాల (jagtial) జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

విజేంద్ర – మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
కుమార్‌ దీపక్‌ – మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ (prateek jain) నియమితులయ్యారు.
ప్రవీణ్య హన్మకొండ – వరంగల్ జిల్లా కలెక్టర్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆదర్శ సురభి-వనపర్తికి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
శారదాదేవి – వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
నారాయణరెడ్డి – నల్గొండ (Nalgonga) కలెక్టర్‌గా నియమితులయ్యారు.
అభినవ్ – నిర్మల్ (Nirmal) కలెక్టర్‌గా నియమితులయ్యారు.

Click Here For PDF: IAS OFFICERS TRANSFER PDF

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in