Telugu Mirror : మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇష్టపడే వంటకాలలో కిచిడి(Kichidi) ఒకటి. దీనిని తినడానికి అందరూ ఆసక్తి చూపుతారు . పగటిభోజనం ఎక్కువ తిన్నప్పుడు రాత్రి భోజనం లైట్ గా తీసుకోవాలని అనుకుంటారు. అటువంటి సందర్భంలో ఈ కిచిడీ తినవచ్చు. ఇది సులువుగా జీర్ణమయ్యే ఆహారం. దీన్నితయారు చేయడం కూడాఈజీ గానే ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి ఇష్టమైన ఆహారం .ఈ కిచిడి రక రకాల పద్ధతుల్లో వండుతారు. ఇవాళ మీకు ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాం . రుచిని పెంచడం కోసం కూరగాయలు మరియు మసాలా దినుసులు(spices) ఉపయోగించి చేస్తారు. దీనిని వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. అందరూ హ్యాపీగా తింటారు.
White Bread : దినచర్యలో వైట్ బ్రెడ్ వాడకం.. మన ప్రాణానికి పెను ప్రమాదం..
కావాల్సిన పదార్థాలు:
తయారీ విధానం:
బియ్యం మరియు పెసరపప్పు(Cassava) శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి నానబెట్టండి. క్యారెట్, ఉల్లిపాయ, బంగాళదుంప, టమాట, పచ్చిమిర్చి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. దీనిలో లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు , బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి. వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్(Ginger garlic paste) వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
Natural Face Pack : మచ్చలు పోయి సహజత్వం ఉట్టిపడాలంటే.. ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే ..
తర్వాత కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. వేగాక కొత్తిమీర, గరం మసాలా పొడి వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి .అప్పుడు రైస్ పెసరపప్పు వేయాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉడికించాలి. రైస్(Rice) మరియు పెసరపప్పు ను పొడిగా వచ్చేటట్లు ఉడికించాలి. కిచిడి రెడీ. వేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఊరగాయ చట్నీ తో తింటే చాలా చాలా బాగుంటుంది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…