Telugu Mirror: కొత్త సంవత్సరంలో చాలా కంపెనీలు కొత్త మొబైల్ మోడల్స్ ని విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నారు, గత రెండు నెలలుగా ఎలాంటి కొత్త మొబైల్ మోడల్స్ ఏ కంపెనీ కూడా విడుదల చేయలేదు అందుకే కొత్త మొబైల్ కొందాం అనీ నిశ్చయించుకున్న మొబైల్ ప్రియులు ఇప్పటికే ఆతృతగా ఎదురుచూస్తున్నారు, చాలా కంపెనీలు వాళ్ళ మోడల్స్ ని విడుదల చేస్తున్నప్పటికి ఏ కంపెనీ కచ్చితమైన తేదీని ప్రకటించలేదు అయితే ఒక వన్ ప్లస్ మాత్రం వాళ్ల రెండు మోడల్స్ అయిన one plus 12 మరియు one plus 12R నీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఒక పెద్ద ఈవెంట్‌ని ఏర్పాటు చేసి జనవరి 23 న విడుదల చేస్తున్నట్లు ప్రకటిచింది. జరగబోయే ఈవెంట్‌కు “స్మూత్ బియాండ్ బిలీఫ్” అని పేరు పెట్టారు.
OnePlus 12 ని ఇప్పటికే చైనా లో విడుదల చేశారు , దాని యొక్క స్పెసిఫికేషన్‌లు కొన్ని మనకు తెలుసు.
OnePlus 12లో 6.82-అంగుళాల QHD+ 2K OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
4500 నిట్‌ల బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, ప్రోఎక్స్‌డిఆర్, 10-బిట్ కలర్ డెప్త్ మరియు 2160 పిడబ్ల్యుఎమ్ డిమ్మింగ్ ఉన్న ప్యానెల్ వ్యాపారంలో అత్యంత ప్రకాశవంతమైనది మరియు ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది.
వచ్చే నెల, లాంచ్ ఈవెంట్ సందర్భంగా, OnePlus 12 5Gతో పాటు OnePlus 12Rని కూడా OnePlus విడుదల చేస్తుంది. OnePlus 12R తక్కువ ధరకి అందుబాటులోకి రానుంది, గత సంవత్సరంలో వచ్చిన 11Rకి కొనసగింపు గా 12R రాబోతుంది .
OnePlus 12R ఈసారి కొన్ని అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఈ కొత్త డిజైన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen రెండు CPU ద్వారా అందించబడుతుందని సమాచారం. బహుశా దానిపై 1.5K OLED ప్యానెల్ ఉండవచ్చు. మెరుగైన కెమెరా కాన్ఫిగరేషన్‌లు 50MP+8MP+32MP లెన్స్‌లు కలిగి ఉంటుంది, మరియు 100W వేగవంతమైన ఛార్జింగ్‌తో కూడిన 5500mAh బ్యాటరీ శక్తిని కలిగి ఉంటుంది. చైనాలో ప్రారంభమైన OnePlus Ace 3, OnePlus 12Rగా రీబ్రాండ్ చేయబడి ఉండవచ్చు.
ఈ OnePlus 12 5G, OnePlus 12R ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ తో పాటు అన్ని రిటైల్ స్టోర్ లలో అంధుబాటులో ఉంటుంది, అదే నెలలో ఇతర కంపెనీ మొబైలు అయిన xiaomi Redmi Note 13 Series , స్యామ్సంగ్ గెలాక్సీ s 24 సిరీస్, వివో x 100 సిరీస్, Asus rog 8 Series, IQOO9NEOPRO కూడ విడుదల అవబోతున్నాయి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…