Ram Charan Divorce : విడాకుల గురించి మాట్లాడిన రామ్ చరణ్, ఇది అసలు నిజమేనా..?
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో విడాకుల గురించి మాట్లాడారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ‘ఆరెంజ్’ చిత్రంలో రామ్చరణ్ ప్రేమ ఎక్కువ కాలం నిలవదని చెప్పిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
Ram Charan Divorce : ఈరోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. ఈరోజుల్లో, విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంకా, సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో ఇష్టంగా పెళ్ళి చేసుకొని కొన్నాళ్ళకి విడిపోయిన సెలబ్రిటీస్ ని మనం ఎన్నో చూసే ఉంటాం. కలిసి ఉండలేని తారలు విడాకుల బాటలో వెళ్తున్నారు.
చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నారు. వారి జీవిత భాగస్వామితో రాజీ పడకపోవడం, అత్తమామలు విభేదాలు, వివాహానంతరం పని కొనసాగించడం, వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం మొదలైన అనేక కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు.
భాషతో సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా తమ పెళ్లిళ్లకు వీడ్కోలు పలుకుతూ సింగిల్ జీవితాన్ని గడుపుతున్నారు.
విడాకులు తీసుకున్న వారి జాబితాలో చిరంజీవి కుమార్తె శ్రీజ, నాగబాబు కుమార్తె నిహారిక, నాగార్జున కుమారుడు నాగ చైతన్య, మోహన్ బాబు కుమారుడు మనోజ్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, మరియు పవన్ కళ్యాణ్ ఉన్నారు. నటాషా, హార్దిక్ పాండ్యా కూడా విడాకులు తీసుకున్నారు.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో విడాకుల గురించి మాట్లాడారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ‘ఆరెంజ్’ చిత్రంలో రామ్చరణ్ ప్రేమ ఎక్కువ కాలం నిలవదని చెప్పిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
ప్రేమ కొంత కాలమే బాగుంది అని ఆరంజ్ సినిమాలో చరణ్ చెప్పిన ఈ విషయం గురించి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమైంది.
Comments are closed.