Registered Mobile Number For Bank: అన్ని బ్యాంకు ఖాతాలకు ఒకే నంబర్ ఉపయోగిస్తున్నారా? ఆర్బీఐ ఏం చెబుతుంది

నేటి కాలంలో ప్రతి ఒక్కటికీ బ్యాంకు అకౌంట్ ఉంది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు మరియు వ్యక్తిగత పనుల కోసం బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటారు. అయితే, ఒకే నంబర్ తో అనేక బ్యాంకు ఖాతాలు ఉండొచ్చా ? ఆర్బీఐ ఏం చెబుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

Registered Mobile Number For Bank : ప్రస్తుతం, అందరికీ బ్యాంకు ఖాతాలు (Bank Accounts) ఉంటున్నాయి. ప్రభుత్వ పథకాలను పొందేందుకు గాను, ఇతర లోన్ లు తీసుకోడానికి గాను బ్యాంకు ఖాతాలు (Bank Accounts) తప్పనిసరి అయ్యాయి. పిల్లల నుండి పెద్దల వరకు బ్యాంకు ఖాతాను కలిగి ఉంటున్నారు. అయితే, కొంతమంది వినియోగదారులు ఒకే ఫోన్ నంబర్ (Mobile Number) తో అనేక ఖాతాలను కలిగి ఉంటారు. అయితే, ఒకే నంబర్ తో అనేక బ్యాంకు ఖాతాలు ఉండొచ్చా? ఇప్ప్పుడు, ఒకే నంబర్‌తో ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఒకే నంబర్ తో ఎక్కువ ఖాతాలు ఉపయోగించేవారికి ఆర్బీఐ (RBI) కీలక సూచనలు జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏం చెబుతుంది?

ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ప్రజల యొక్క వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఏదైనా అవసరాల ఆధారంగా సంబంధిత బ్యాంకులతో ఖాతాలు ఓపెన్ చేసుకుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే రూల్ ఏమి లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల (State Governments) నుండి పథకాలు పొందడానికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అయితే, కొందరు వ్యక్తులు ఒకే ఫోన్ నంబర్‌ని ఉపయోగించి ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తారు. వివిధ కారణాల వల్ల అనేక బ్యాంకు ఖాతాలను తెరుస్తారు, కానీ అన్ని అకౌంట్స్ కి ఒకే ఫోన్ నంబర్ ఇస్తారు. కొంతమంది ఉద్యోగులుగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. కొంతమంది వివిధ రకాల రుణాలు పొందడానికి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తారు.

A

Also Read: PAN Card – Aadhaar Link : పాన్ కార్డ్ ని ఆధార్ తో లింకు చేయలేదా? అయితే, ఇదే చివరి అవకాశం
ఇలాంటప్పుడు, ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. ప్రజల డబ్బుకు అదనపు భద్రత కల్పించేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది. ఈ ఆదేశాలలో, బ్యాంకులపై RBI కఠినమైన జరిమానాలు విధిస్తుంది. ఆర్‌బీఐ కారణంగా చాలా మంది బ్యాంకుల్లో డబ్బు దాచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల సహకారంతో ఖాతా భద్రతను మెరుగుపరిచేందుకు ఆర్‌బీఐ కొత్త చర్యలను అమలు చేస్తోంది. దీనికి సంబంధించి, అనేక బ్యాంకు ఖాతాల (Bank Account) ను కలిగి ఉన్న వారి కోసం RBI కొత్త మార్గదర్శకాలను విధించింది. అయితే, ప్రజల సొమ్ముకు భద్రత కల్పించేందుకు ఆర్‌బీఐ ఇప్పుడు బ్యాంకులకు కఠినమైన భద్రతలను ప్రవేశపెడుతోంది. ఈ కారణంగా, చాలా మంది తమ డబ్బును బ్యాంకుల్లో ఉంచడానికి మొగ్గు చూపుతున్నారు.

ఖాతా భద్రతను మెరుగుపరిచే కొత్త నిబంధనలను ఏర్పాటు చేయడానికి RBI బ్యాంకులతో కలిసి పనిచేస్తోంది. అయితే ప్రస్తుతం చాలా మందికి అనేక బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. దీనికి సంబంధించి, అనేక బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తుల కోసం RBI కొత్త మార్గదర్శకాలను విధించింది. బ్యాంక్ ఖాతాను తెరిచే ముందు, మీరు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ (Aadhar Card) మరియు మొబైల్ నంబర్‌ (Mobile Number) తో లింక్ చేసుకోవాలి. అదే సమయంలో,ఎక్కువ ఖాతాలు కలిగిన వారు ప్రతిచోటా ఒకే ఫోన్ నంబర్‌ను నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై ఒకే నంబర్ ఉండకూడదు అని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్పులకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Registered Mobile Number For Bank

Comments are closed.