Samsung Galaxy S21 FE 5G: మొబైల్ ప్రియులకు శాంసంగ్ నుండి అదిరిపోయే ఆఫర్ శాంసంగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ అయినా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 FE 5G పైన ఏకంగా 56% డిస్కౌంట్ ను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ (Flipkart) లో ప్రకటించింది, దీంతో రూ.74999 ఉన్న మొబైల్ ఇప్పుడు ప్రస్తుతం రూ. 32999 కే లభిస్తుంది.
ఇది ఒకటే కాదండోయ్ వివిధ రకాలైన ఆక్సిస్ బ్యాంక్(Axis Bank) , HSBC క్రెడిట్ కార్డ్స్ వాడటం వల్ల డిస్కౌంట్ అమలు అయి మరింత తగ్గింపు లభిస్తుంది.
All Samsung Galaxy S21 FE 5G Offers On Flipkart
Samsung Axis Bank Signature credit card | 2500 off |
Samsung Axis Bank Infinite Credit Card | 5000 |
BOBCARD | 10% off |
cashback/coupon | 42000 |
FreebieSpotify Premium | 12M at ₹699 |
BOBCARD EMI Transactions | 10% off |
HSBC Bank Credit Card | 10% off |
DBS Bank Credit Card | 10% off |
BOBCARD EMI | 1000 off |
HSBC Bank Credit Card EMI Transactions | 500 off |
Cashback on Flipkart Axis Bank Card | 5% |
ఇంకా ఈ మొబైల్ మెయిన్ హైలెట్స్ వచ్చేసి 8 GB RAM మరియు 128 GB ROM తో వస్తుంది, డిస్ప్లే సైజ్ వచ్చేసి 16.26 FULL HD, అదేవిధంగా బ్యాక్ కెమెరా 32MP మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా 32 MP నీ అందించారు, ఇంక బ్యాటరీ విషయానికి వస్తే ఎక్కువ సేపు కాల్స్ మాట్లాడిన లేదా ఎంటర్టైన్మెంట్ కి వాడిన ఒక రోజు అంత ఫుల్ ఛార్జింగ్ వచ్చే విధంగా 4500 mah బ్యాటరీ నీ ఇచ్చారు.
Memory Size |
128 GB Internal Memory, 8 GB RAM |
Display Size | 16.26 cm (6.4 inch) Full HD |
Front & Back Camera | 32 MP Both |
Battery Capacity |
Lithium-ion Battery 4500 mAh |
Processor | 5nm Exynos 2100 |
ఆపరేటింగ్ సిస్టం మరియు ప్రాసెసింగ్ విభాగం చూసినట్లయితే ఆండ్రాయిడ్ 12 మిద ఆపరేటింగ్ సిస్టం మీద ఈ మొబైల్ నడుస్తుంది, ప్రాసెసర్ బ్యాండ్ ఎక్సీనోస్, ప్రాసెసర్ టైప్ 5nm ఎక్సీనిస్ 2100, ఆక్టా కోర్ ప్రాసెసర్.
ముఖ్యంగా కనెక్టివిటీ ఫీచర్ చూసినట్లయితే 5G,4G,3G,2G సపోర్ట్ చేస్తుంది, సపోర్టెడ్ నెట్ వర్క్స్ వచ్చేసి 5G, 4G LTE, WCDMA, GSM, అదేవిధంగా ఇతర కనెక్టివిటీ ఫీచర్స్ చూసినట్లయితే బ్లూటూత్, WIFI HOTSPOT, USB కనెక్టివిటీ, ఆడియో జాక్, మరియు GPS కనెక్టివిటీ కలిగి ఉంది.
ఇది వాటర్ రెసిస్టెంట్ ఆప్షన్ కలిగి ఉంది ఈ ధర కు రావటం మంచి విషయం గా చెప్పవచ్చు
ఫైనల్గా వారంటీ విషయానికి వస్తే సాంసంగ్ 1 సవంచరం డివైస్ మ్యానుఫ్యాక్చర్ వారంటీతో పాటు అక్సెసరీస్ కి 6 నెలలు వారంటీ లబిస్తుంది.
ఫ్లిప్కార్ట్ పేమెంట్ ఆప్షన్ చూసినట్లయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా లభిస్తుంది.
Samsung Galaxy S21 FE 5G Important Specifications
Samsung S21 FE Operating System |
Android 12 |
Display Size |
16.26 cm (6.4 inch) |
Storage | Internal Storage 128 GB| RAM 8GB |
Camera | 32 MP FRONT & BACK |
Call Features | Call hold,wait, call divert, video call option, call record option |
Connectivity | Wifi,Bluetooth, Wifi Hotspot, Audio Jack, GPS,5G,4G,3G,2G |
Battery | 4500 MAH |
weight, height, width, depth | 177g, 155.7 mm, 74.5 mm, 7.9 mm |
Other Features | Sim Type-Nano, Water Resistant, Fast & Wireless Charging |
Warranty | 1year |