Telugu Mirror: భారత దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైల్ చైన్ కంపెనీ విజయ్ సేల్స్ నుండి యాపిల్ డేస్ సేల్ ప్రారంభం అయింది.ఇది యాపిల్ ప్రేమికులకు గొప్ప శుభవార్త. కొత్తగా ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
యాపిల్ డేస్ సేల్ ప్రారంభం..
పలు యాపిల్ కంపెనీకి చెందిన పలు iphone ఉత్పత్తులపై విజయ్ సేల్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తోంది. iPhone 14, MacBook సిరీస్, iPadలు మరియు ఇతర ఉత్పత్తులపై తగ్గింపు ధరలతో సహా Apple ప్రొడక్ట్స్ పై Apple ప్రత్యేక ఆఫర్ లను (Apple Days Sale) అమలు పరుస్తోంది. Apple ప్రేమికులు iPhone 14ని రూ. 37,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే HDFC బ్యాంక్ కార్డ్‌లతో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను పొందవచ్చు. సరికొత్త Apple సంభంధిత డివైజ్ లతో సాంకేతిక గేమ్‌లను బూస్ట్ చేయడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆపిల్ ప్రొడక్ట్స్ పై ప్రత్యేక డీల్స్ మరియు ఆఫర్‌లతో విజయ్ సేల్స్ పలు ఆఫర్ లతో ఆపిల్ డేస్ సేల్‌తో వచ్చింది. ఈ సేల్ ఆగష్టు 4 నుండి 10వ తేదీ వరకు నడుస్తుంది. iPhone 14, iPhone 14 Plus, MacBook సిరీస్, iPad ప్రేమికులు 125+ ఉన్న విజయ్ సేల్స్ రిటైల్ స్టోర్ లను సందర్శించడం ద్వారా లేదా ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం ద్వారా డీల్‌లు మరియు తగ్గింపులను పొందవచ్చు.
డిస్కౌంట్ లభించే Apple ప్రొడక్ట్స్
ఐఫోన్ 14(iPhone 14):
iPhone 14 ధర రూ. 79,000, అయితే 128GB మోడల్ ధర రూ. 69,900 కు అమ్మకానికి పెట్టినారు. అయితే HDFC బ్యాంక్ కార్డ్‌ని వినియోగించడం ద్వారా రూ. 4 వేల ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్సేంజ్ చేస్తే.. రూ. 37 వేలు ఆదా చేసుకోవచ్చు. ధర కేవలం రూ. 42,900 తగ్గించవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్(Iphone 14 plus):
Apple వెబ్ సైట్ లో రూ.89,990 కి లిస్ట్ చేయబడిన iPhone 14 ప్లస్ యొక్క 128GB హ్యాండ్ సెట్ ప్రారంభ ధర
రూ .79,949 నుండి అందుబాటులో ఉంది.
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్డ్‌లు వాడకం పై మరిన్ని తగ్గింపులను పొందడానికి 4k అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందండి.
మ్యాక్‌బుక్స్(MacBooks):
Apple మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ఇప్పుడు కేవలం రూ. 75,990 కి అందుబాటులో ఉంది. అయితే, M2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ఎయిర్ ల్యాప్ టాప్ ధర రూ. 1,01,990 మరియు M2 చిప్ సెట్ కలిగి ఉన్న MacBook Pro లైనప్
రూ.1,11,990 ధర కలిగి ఉన్నది. పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం, M2 ప్రో చిప్. సెట్ తో కూడిన MacBook Pro ధర రూ.1,78,990 ధర తో HDFC కార్డ్ వినియోగం కలిగి ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేయడం వలన ధరలన్నీ ఫ్లాట్ రూ.5,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఐప్యాడ్(Ipad)లు:
iPad 9th Gen అమ్మకం సమయంలో కేవలం రూ. 25,990 నుండి అందుబాటులో ఉంటుంది. ఐప్యాడ్ 10th Generation రూ. 38,990 ధరలో మరియు iPad Air 5th Gen వెర్షన్ ధర రూ.51,900 నుండి ప్రారంభం అవుతాయి. ఐప్యాడ్ ప్రోపై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.75,670. HDFC బ్యాంక్ కార్డ్‌లను వినియోగించడం ద్వారా ఈ అద్భుతమైన డీల్స్ తో రూ. 3,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…