ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అంబానీని బెదిరించిన వారు

Mukesh Ambani Death Threat : తెలంగాణ, గుజరాత్ కి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు. డబ్బు ఇవ్వకుంటే చంపుతామని అంబానీకి ఇమెయిల్ బెదిరింపులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి అనేక బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు గాను తెలంగాణలోని గాంధీనగర్ మరియు వరంగల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్…

1 year ago