Tecno Camon 30 Series : మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024 లో Camon 30 సిరీస్ ని పరిచయం చేసిన TECNO
Tecno Camon 30 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024 లో TECNO Camon 30 సిరీస్ను ప్రారంభించింది. Camon 30 ప్రీమియర్ 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నట్లు భావిస్తున్నారు.…