DC vs KKR : ఓరినాయనో బ్యాటుతో రెచ్చిపోయిన విండీస్ స్పిన్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం..!
DC Vs KKR : విశాఖలో పరుగుల వరద పారింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బౌలర్ల పై కోల్కత్తా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇక సునీల్ నరైన్ (Sunil Narine) బ్యాట్‌తో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. కోల్కత్తా బ్యాటింగ్‌తో మంచి ప్రదర్శన…