రిటైర్మెంట్ బాటలో టీమిండియా స్టార్ ప్లేయర్, ఐపీఎల్ 2024 తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్.
Telugu Mirror : భారత వెటరన్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) IPL 2024 సీజన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించనున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ 17వ సీజన్‌ను ప్రారంభించడానికి డిఫెండింగ్…