Honor 200 5G Series : అదరగొట్టిన హానర్.. టెలిఫొటో కెమెరాలతో హానర్ 200 5జీ సిరీస్.. ధర ఎంతో తెలుసా?
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్ ను సంస్థ, భారతదేశంలో లాంచ్ చేసింది. Honor 200 Pro మోడల్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు మరియు 6.8-అంగుళాల AMOLED డిస్ప్లే వంటి…