Okaya Electric Scooter : ఆ ఈవీ స్కూటర్‌పై మతిపోయే ఆఫర్.. సింగిల్ ఛార్జ్ తో 160kms రేంజ్.
Okaya Electric Scooter : వాహనదారులు ఖర్చులను తగ్గించుకునేందుకే ఎలక్ట్రిక్ వాహనాల (EV)కి డిమాండ్ పెరుగుతోంది. EVలు ఇప్పుడు పెట్రోల్‌తో (petrol) నడిచే బైక్‌లతో పోల్చదగిన ధరతో అందుబాటులోకి రావడం వల్ల వాటి కొనుగోలుపై ఆసక్తి పెరిగింది. తక్కువ…