Redmi Note 13 series release january 4 in india

Redmi Note 13 Pro+: భారత్ లో Redmi Note 13 సిరీస్ జనవరి 4 న విడుదల. కంపెనీ అధికారిక టీజర్ లో చిప్ సెట్, ఇతర వివరాలు వెల్లడి.

రెడ్‌మి నోట్ 13 సిరీస్ జనవరి 4న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. చైనా తరహాలో రెడ్‌మీ మూడు వేరియంట్‌లను పరిచయం చేయనుంది. రెగ్యులర్, ప్రో…

1 year ago