Sun Stroke: ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండకి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.…