దిగువ మెడలో సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి మొత్తం శరీరాన్ని, ముఖ్యంగా గుండెను ప్రభావితం చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. పనిచేయని (dysfunctional) థైరాయిడ్ గ్రంధి…