UCO bank credit 820 crores in customers account

UCO Bank Net Banking : UCO బ్యాంక్ ఖాతాదారులకు ‘పొరపాటున జమ అయిన’ రూ.820 కోట్లలో రూ.649 కోట్ల రికవరీ. UCO బ్యాంక్ ఆన్ లైన్ IMPS సేవలు తాత్కాలికంగా నిలిపివేత.

ప్రభుత్వ నియంత్రణలో నడిచే UCO బ్యాంక్ తక్షణ చెల్లింపు సేవ (IMPS) లావాదేవీలలో సాంకేతిక పరమైన లోపం ఏర్పడినట్లు పేర్కొంది. సాంకేతిక లోపం కారణంగా ఇతర బ్యాంక్…

1 year ago