Tata Safari vs Toyota Innova Hycross Exclusive Comparison: 2024 లో రిలీజ్ అయిన కొత్త క్రెటా మరియు సెల్తోస్ లో ఏది బెస్ట్ ఛాయస్ ఇపుడు చూద్దాం.
Tata Safari మరియు Toyota Innova Hycross భారతీయ మార్కెట్లో రెండు పాపులర్ SUVలు, ఈ రెండు వెహికల్స్ వివిధ రకాల ఫీచర్స్ మరియు పెర్ఫార్మన్సెస్ ఇస్తాయి. ఇప్పుడు రెండు వెహికల్స్ యొక్క ఫీచర్స్, ఇంటీరియర్, స్పేస్, పెర్ఫార్మన్స్, వంటి విషయాలు కంపేర్ చేసి చూద్దాం.
Tata Safari vs Toyota Innova Hycross
Tata Safari vs Toyota Innova Hycross: భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ లో, SUVలు మరియు MPVల మధ్య పోటీ ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉంది. టాటా సఫారి మరియు టయోటా ఇన్నోవా హైక్రాస్ రెండు మార్కెట్ లో మిగతా SUV లకి గట్టి పోటీ ఇస్తున్నాయి, ప్రతి ఒక్కటి ప్రత్యేక ఆప్షన్స్ మరియు ఫీచర్స్ తో వస్తున్నాయి. ఈ రెండు, వాటి ఇంటీరియర్ స్పేస్, డ్రైవింగ్ ఫీల్, సేఫ్టీ ఫీచర్స్ మరియు మొత్తం కొత్త డిజైన్ తో మార్కెట్ లో ఒక మార్క్ ని సెట్ చేస్తున్నాయి. ఈ వెహికల్స్ గురించి ఇంకొన్ని వివరాలు ఇపుడు చూద్దాం.
Head Lamps:
Tata Safari: సఫారీలో బై-ప్రొజెక్టర్ LED హెడ్ల్యాంప్స్ మంచి త్రో మరియు స్ప్రెడ్‌తో వస్తాయి, అయితే ఇంటెన్సిటీ అంత ఎక్కువగా ఉండదు.
Innova Hycross: ఇన్నోవా లో మంచి త్రో మరియు స్ప్రెడ్‌తో కూడిన LED హెడ్డులాంప్స్ వస్తాయి, అయితే ఇంటెన్సిటీ కూడా అంత ఎక్కువగా ఉండదు.
Tyre Size:
Tata Safari: సఫారీ టాప్-ఎండ్ మోడల్‌లో 19-ఇంచ్ వీల్స్ వస్తాయి.
Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ టాప్-ఎండ్ మోడల్‌లో 18-ఇంచ్ వీల్స్ వస్తాయి.
Key:
Tata Safari: సఫారీ యొక్క కీ లాక్/అన్‌లాక్, బూట్ ఓపెన్ మరియు హెడ్‌లైట్ వంటి ఆప్షన్స్ తో వస్తుంది.
Innova Hycross: ఫాన్సీ లుక్‌తో ఇన్నోవా హైక్రాస్ కీ వస్తుంది, లాక్/అన్‌లాక్ ఇంకా బూట్ ఓపెన్/క్లోజ్ ఆప్షన్స్ తో కూడా వస్తుంది.
Wipers:
Tata Safari: సఫారీ లో ఖరీదైన వైపర్‌లు వస్తాయి.
Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ యొక్క వైపర్లు అశ్యరంగా చాల తక్కువ ఖర్చుతో వస్తున్నాయి.
Boot Space:
Tata Safari: ఇందులో మీకు ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ వస్తుంది, అలాగే అన్ని సీట్స్ నార్మల్ గ పైకి సెట్ చేసి ఉంచినప్పుడు తక్కువ బూట్ స్పేస్ వస్తుంది, కానీ సీట్స్ ఫోల్డ్ చేస్తేయ్ మంచి స్పేస్ వస్తుంది.
Innova Hycross: ఇన్నోవాలో సీట్స్ నార్మల్ పోసిషన్ లో ఉన్న మంచి స్పేస్ వస్తుంది. సీట్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కువ స్పేస్ మరియు హెవీ లగేజీ పెట్టుకోడానికి బాగుంది.
Ground Clearance:
Tata Safari: టాటా సఫారీ ఇన్నోవా కన్నా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది (205 మి.మీ.)
Innova Hycross: సఫారీ తో కంపేర్ చేస్తేయ్ ఇన్నోవా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది (185 మి.మీ.)
Getting In & Out:
Tata Safari: గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉన్నందున వృద్ధులకు లేదా మోకాలి సమస్యలతో బాధపడేవారికి ఈ కార్ లో నుంచి ఎక్కడం దిగడం కొంచం కష్టం గ ఉండవచ్చు.
Innova Hycross: తక్కువ ఎత్తు కారణంగా ఈ కార్ లో ఎక్కడం దిగడం సులభం.
Interior:
Tata Safari: బ్రౌన్ మరియు ఐవరీ ఇంటీరియర్స్, ప్రీమియం ఫీల్, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, హార్డ్ ప్లాస్టిక్‌ల మిక్స్, మంచి ఫిట్ మరియు ఫినిషింగ్ ఈ వెహికల్ లో మనం చూడవచ్చు.
– కస్టమైజ్ ఆప్షన్ ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రైట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, అద్భుతమైన 360 కెమెరా, JBL సబ్‌వూఫర్‌తో 10 స్పీకర్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 45W టైప్ C ఛార్జింగ్ పోర్ట్, వెంటిలేటెడ్ మరియు ఎలక్ట్రికల్‌గా కంట్రోల్ చేయగల ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 7 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా విస్తృతమైన భద్రతా ఫీచర్లు మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు లేన్ కీప్ ఫీచర్ ఇంకా ADAS.
Innova Hycross: బ్లాక్ మరియు బ్రౌన్ కలర్ ఇంటీరియర్స్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, కొన్ని హార్డ్ ప్లాస్టిక్‌లు, డీసెంట్ ఫిట్ మరియు ఫినిషింగ్.
– సింపుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డీసెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, సఫారితో పోలిస్తే తక్కువ ఫీచర్లు ఉన్నాయి, అయితే డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, టైప్-సి మరియు USB ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు సౌకర్యవంతమైన సీట్లతో సహా కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయ్.
Second Row:
Tata Safari: సఫారీ సెకండ్ రో మంచి మోకాలి మరియు హెడ్‌రూమ్‌తో విశాలమైన సీటింగ్ తో వస్తుంది, సన్‌బ్లైండ్‌లు, టాప్-ఎండ్ మోడల్‌లో కెప్టెన్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, AC వెంట్‌లు, రెండు ఛార్జింగ్ పోర్ట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఇంకా మంచి స్పేస్ ఉంది.
Innova Hycross: ఇన్నోవా మంచి మోకాలి స్పేస్ తో సౌకర్యవంతంగా ఉంటుంది, టాప్-ఎండ్ మోడల్‌లో ఒట్టోమన్ సీట్లతో కూడిన కెప్టెన్ సీట్లు, సన్ బ్లైండ్‌లు, ఛార్జింగ్ పోర్ట్‌లు, సౌకర్యం కోసం వెడల్పాటి సీట్లు, ఇంకా చాలా సేఫ్టీ ఫీచర్‌లలో వస్తుంది.
Presenting the All-New Tata Safari #RedHotDark, an SUV that makes a style statement with its dominating stance and gusty demeanour ❤🖤
To treat your eyes with its alluring beauty, swipe right away!#BharatMobilityGlobalExpo2024 #TataMotorsAtBM24 #TataMotorsPassengerVehicles pic.twitter.com/JYCBaN8jBT
— Tata Motors Cars (@TataMotors_Cars) February 3, 2024
New Toyota Innova HyCross Hybrid makes global debut pic.twitter.com/fObP6qQCI1
— RushLane (@rushlane) November 21, 2022
Third row:
Tata Safari: సఫారీ థర్డ్ రో అడ్జస్ట్ చేయగల హెడ్‌రెస్ట్‌లతో మంచి స్పేస్ తో వస్తుంది, 6-అడుగుల ఉన్న ముగ్గురు ప్యాసెంజర్స్ అయితె ఈ రో లో కొంచం ఇబ్బంది పడతారు. AC వెంట్స్, ఛార్జింగ్ పాయింట్‌లు, రెండవ వరుసతో పోలిస్తే అంత టై సపోర్ట్ లేదు.
Innova Hycross: ఇన్నోవాలో అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, ఇంకా మంచి స్పేస్, 6-అడుగుల ఉన్న ముగ్గురు ప్యాసెంజర్స్ కూడా సఫారీ కన్నా ఫ్రీ గ కూర్చోవచ్చు. ఇంకా AC వెంట్‌లు, ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయ్.
Overall Comfort:
Tata Safari: సఫారీ అద్భుతమైన కంఫర్ట్ మరియు ఫీచర్స్ తో వస్తుంది, లాంగ్ జర్నీస్ కి అనుకూలంగా ఉంటుంది. కానీ కొంతమంది ప్రయాణీకులకు టై సపోర్ట్ లేకపోవడం వాళ్ళ ఇబ్బంది పడవచ్చు.
Innova Hycross: ఇన్నోవ వెడల్పాటి సీట్లతో కంఫర్ట్ గ ఉంటుంది, సిటీ డ్రైవ్‌లకు అనుకూలం, కానీ లాంగ్ జర్నీస్ కి అప్పర్ బ్యాక్ సపోర్ట్ లేకపోవచ్చు.
Driving Experience:
Tata Safari:
-మంచి పిక్-అప్ ఉన్న పవర్-ఫుల్ డీజిల్ ఇంజన్. మంచి హ్యాండ్లింగ్ మరియు స్టీరింగ్‌తో డ్రైవింగ్ చేయడం ఈజీ గ ఉంటుంది.
-రఫ్ రోడ్స్ పై మంచి రైడ్ క్వాలిటీ ఇస్తుంది.
మంచి ఓవర్-టేకింగ్ కెపాసిటీ ఉంది, ఇంకా లోపల ఉన్న ప్యాసెంజర్స్ కి మంచి కంఫర్ట్ ఇస్తుంది.
-సిటీలో యావరేజ్ ఫ్యూయల్-ఎఫిసిఎన్సీ 10-12 kmpl మరియు హైవేలో 15-18 kmpl ఇస్తుంది.
-సాలిడ్ బ్రేక్ బైట్‌తో మంచి బ్రేకింగ్ ఫీల్ ని ఇస్తుంది. రెండవ మరియు మూడవ వరుసలలో రైడ్ క్వాలిటీ ని పెంచుతుంది. ఈ వెహికల్ వెడల్పు మరియు పొడవు ఉన్నపటికీ, దాని పరిమాణానికి తగిన టర్నింగ్ రేడియస్ తో వస్తుంది.
-5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌తో మంచి భద్రతతో ఈ వెహికల్ వస్తుంది.
Innova Hycross:
-ఇన్నోవా స్మూత్ పవర్ డెలివరీతో కూడిన సైలెంట్ హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తుంది.
-మంచి పికప్ మరియు పవర్, కానీ సఫారీ అంత మంచి డ్రైవ్ ఫీల్ లేదు.
-రైడ్ క్వాలిటీ సాఫ్ట్ గ ఉన్నపటికీ, రఫ్ రోడ్స్ పై బౌన్స్ అవుతూ ఎత్తేస్తుంది.
-చిన్న కార్లతో పోలిస్తే ట్రాఫిక్‌లో చురుకైన పికప్ ఇస్తుంది.
-క్రాష్ టెస్ట్ రేటింగ్ లేదు, కానీ బిల్డ్ క్వాలిటీ సాలిడ్ గ అనిపిస్తుంది.
-సఫారీ కంటే కొంచెం పెద్ద టర్నింగ్ రేడియస్, మంచి బ్రేకింగ్, కానీ సఫారీ అంత బలంగా లేదు.
Tata Safari vs Toyota Innova Hycross
సఫారి పనితీరు మరియు ఫీచర్లకు గొప్పది, అయితే ఇన్నోవా మంచి ఇంధన సామర్థ్యంతో కుటుంబ ఆధారితమైనది. సఫారిలో ఇన్నోవా అందించే పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేదు. రెండు కార్లు వాటి స్వంత ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటాయి, కాబట్టి ఎంపిక వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. రెండు కార్లు మీ రోజు వారి అవసరాలను తగినవే, కానీ నిర్ణయం తీసుకునే ముందు పెర్ఫార్మన్స్, కంఫర్ట్ మరియు ఫ్యూయల్-ఎఫిసిఎన్సీ కూడా చూసుకొని సెలెక్ట్ చేస్కోండి.
Tata Safari vs Toyota Innova Hycross Specifications:
Specification | Tata Safari | Toyota Innova Hycross |
---|---|---|
Engine Options | 2.0L Diesel | 2.0L Petrol, 2.0L Petrol + Electric |
Hybrid | ||
Transmission | 6-speed Manual, 6-speed Automatic | CVT, 6-speed Manual, CVT |
Maximum Power | 170 PS @ 3750 RPM | 145 PS @ 6000 RPM (Petrol) |
97 PS @ 5200 RPM (Electric) | ||
Maximum Torque | 350 Nm @ 1750-2500 RPM | 198 Nm @ 4400 RPM (Petrol) |
202 Nm @ 4000 RPM (Electric) | ||
Seating Capacity | 6/7 | 6/7 |
Wheelbase | 2741 mm | 2750 mm |
Ground Clearance | 205 mm | 176 mm |
Boot Space (3rd row) | 73 liters | 300 liters (with 3rd row up) |
447 liters (with 3rd row folded) | 1332 liters (with 2nd and 3rd rows | |
folded) | ||
Fuel Efficiency | 10-12 kmpl (City), 15-18 kmpl (Highway) | N/A |
Safety Rating | Not Tested | Not Tested |
ADAS Features | Available | Lane Keep Assist (Upcoming) |
Adaptive Cruise Control (Available) | ||
Price Range (approx) | ₹15 – 22 lakhs | ₹20 – 30 lakhs |
Tata Safari vs Toyota Innova Hycross
Comments are closed.