Tata Tiago EV Range Test and Long Term Review: Tata Tiago EV యొక్క రేంజ్ మరియు దాని యొక్క డైరెక్ట్ ఓనర్స్ రివ్యూ మీ కోసం.

Tata Tiago EV Range Test and Long Term Review

Tata Tiago EV Range Test and Long Term Review: ఇండియన్ EV మార్కెట్ లో బాగా క్లిక్ అయిన వెహికల్స్ లో ఒకటి టాటా టియాగో EV , ఈ వెహికల్ ని కొన్ని నెలల పాటు యూజ్ చేసిన ఓనర్స్ ఎం అంటున్నారో ఇపుడు చూద్దాం. ప్రాక్టికల్ గ ఎలా రన్ అవుతుందో చూడటానికి కొంత మంది ఓనర్స్ దీన్ని 100% బ్యాటరీ ఛార్జ్ నుండి దాదాపు (0%) వరకు నడిపారు.

ఓనర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఇపుడు చూద్దాం:

City Driving:
నగరంలో డ్రైవింగ్ చేయడానికి టియాగో EV చాలా ఈజీ గ ఉంది అని తెలిపారు. సైజు చిన్నగా ఉండటం వాళ్ళ ట్రాఫిక్‌లో పార్క్ చేయడం మరియు నావిగేట్ చేయడం ఈజీ గ ఉంటుంది. యాక్సిలరేషన్ స్మూత్ గ ఉంటుంది మరియు పెడల్స్ లైట్ గ ఉన్నాయ్ అని చెప్పారు, స్టీరింగ్ వీల్ కూడా యూజ్ చేయడానికి చిన్నగా మరియు ఈజీ గ ఉంది అని చెప్తున్నారు.

Highway Driving:
ఇది హైవే డ్రైవింగ్‌ను హ్యాండిల్ చేయగలిగినప్పటికీ, టియాగో EV లాంగ్ డ్రైవ్స్ కి సెట్ అవదు అని చెప్తున్నారు. హై స్పీడ్ తో వెళ్ళినప్పుడు యాక్సిలరేషన్ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పారు, అలాగే హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ రేంజ్ అనేది త్వరగా తగ్గుతుందని అని చాల మంది అంటున్నారు.

Range:
Tiago EV పూర్తి ఛార్జ్‌తో దాదాపు 164 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది, ఇది చాలా మందికి వాలా డైలీ వర్క్స్ మరియు సిటీ లో షార్ట్ ట్రిప్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే లాస్ట్ 10% బ్యాటరీ అసలు ఉపయోగపడదు, ఎందుకంటే అది కార్ స్పీడ్ మరియు పెర్ఫార్మన్స్ ని చాల తగ్గిస్తుంది అని చెప్తున్నారు.

Tata Tiago EV Range Test and Long Term Review

Practicality:
కారులో మంచి స్టోరేజ్ స్పేస్ ఉంది, ఫ్రంట్ లో రెండు కప్ హోల్డర్స్ మరియు ప్యాసెంజర్స్ కి కొంత స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అయితే, బూట్ స్పేస్ చిన్నగే ఉంది, ఇది లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకున్నపుడు ఎక్కువ లగేజ్ స్టోర్ చేసుకోడానికి కష్టంగ ఉంటుంది.

మొత్తంమీద, టాటా టియాగో EV ఎకనామికల్ మరియు ఎఫిసియెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం చూస్తున వాళ్లకి మంచి ఛాయస్. దీని రేంజ్ మరియు పెర్ఫార్మెన్స్ సిటీ లో రోజువారీ ప్రయాణాలకు మరియు చిన్న ప్రయాణాలకు అనుకూలం. అయితే, లాంగ్ డ్రైవ్ మరియు హైవే జర్నీ కి ప్రాక్టికల్ గ ఇది బెస్ట్ ఛాయస్ కాదు అని చెప్తున్నారు.

Also Read:Paytm Fast Tag Status: పేటియం ఫాస్ట్ ట్యాగ్ పని చేస్తుందా? అన్ని ప్రశ్నలకు సమాధానం మీ కోసం..!

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in